హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చథాబజార్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదు షాపులు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చథాబజార్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదు షాపులు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.