ఎన్నికల సర్వేలతో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేర్గాంచిన తెలంగాణలో స్వతంత్రులు గెలుస్తున్నారంటూ శుక్రవారం తిరుపతిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులకు ఓట్లు వేసేందుకు ప్రజలు మెుగ్గుచూపుతున్నారని తెలిపారు.
హైదరాబాద్: ఎన్నికల సర్వేలతో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేర్గాంచిన తెలంగాణలో స్వతంత్రులు గెలుస్తున్నారంటూ శుక్రవారం తిరుపతిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులకు ఓట్లు వేసేందుకు ప్రజలు మెుగ్గుచూపుతున్నారని తెలిపారు.
అయితే ఈ అంశం సాధారణ విషయం కాదని లోతుగా పరిశీలిస్తే 8 నుంచి 10 మంది గెలుస్తారని తెలిసిందన్నారు. డబ్బు, అధికారం ఏ ప్రలోభాలకు లొంగకుండా పార్టీలు తిరస్కరించినవారిని ఎన్నుకుంటున్నారంటే తెలంగాణ ప్రజలను అభినందించాలన్నారు.
అయితే లగడపాటి సర్వేపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శలు సంధించారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా మీడియా తనను సర్వే గురించి అడిగితే వారి సంతోషం కోసం స్వతంత్రుల అంశం చెప్పానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 30, 2018, 9:29 PM IST