రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిట్టాపూర్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిట్టాపూర్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. రెండు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ నేతలు పరస్పరం ధూషించుకున్నారు. అభిషేక్‌ రెడ్డి, నిరంజన్ రెడ్డి పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred