పోడుభూముల విషయంలో అసభ్యంగా ప్రవర్తించిన ఫారెస్ట్ రేంజర్, డీఎఫ్‌వోను తరిమికొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గిరిజనులకు పిలుపునిచ్చారు. అడవిని నమ్ముకుని బతికే జనాలను పోడు భూముల విషయంలో ఇబ్బంది పెడుతున్నారంటూ సీతక్క విమర్శించారు.
మహబూబాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఇళ్లలోకి వెళ్లి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫారెస్ట్ రేంజర్, డీఎఫ్‌వోను తరిమికొట్టాలని ఆమె గిరిజనులకు పిలుపునిచ్చారు. అడవిని నమ్ముకుని బతికే జనాలను పోడు భూముల విషయంలో ఇబ్బంది పెడుతున్నారంటూ సీతక్క విమర్శించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

