ఓటు వేసిన ప్రముఖులు (ఫోటోలు)
ఓటు వేసిన ప్రముఖులు
ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు
ఓటు హక్కు వినియోగించెకున్న ప్రముఖులు
ఓటు హక్కు వినియోగించెకున్న ప్రముఖులు
ఓటు హక్కు వినియోగించెకున్నలక్ష్మారెడ్డి ఫ్యామిలీ
బాన్సువాడలో ఓటు వేసిన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి
భార్యతో కలిసి ఓటు వేసిన హరీష్ రావు
భార్యతో కలిసి ఓటు వేసిన జగదీశ్వర్ రెడ్డి
కుటుంబం సభ్యలతో కలిసి ఓటేసిన పద్మా దేవేందర్ రెడ్డి
తల్లీభార్యలతో కలిసి ఓటేసిన ఎన్టీఆర్
భార్యతో కలిసి ఓటేసిన చిరంజీవి
ఓటేసిన దానకిశోర్
అత్తాపూర్ లో ఓటేసిన ఎక్సైజ్ కమిషనర్ సోమేష్ కుమార్
కుటుంబ సభ్యలతో కలిసి ఓటేసిన భట్టి విక్రమార్క
జూబ్లీహిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్న అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వేదాంతం నరసింహా చార్యులు.
కరీంనగర్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ వినోద్ కుమార్, ఆయన సతీమణి మాధవి
ఖాజాగూడ లో ఓటు వేసిన సురవరం సుధాకర్ రెడ్డి దంపతులు
కుటుంబసభ్యులతో కలిసి ఓటేసిన ఆర్ పి పట్నాయక్
ఓటు హక్కును వినియోగించుకున్న విజయశాంతి, శ్రావణ్