తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు జోరును పెంచాయి. కారు ఎవ్వరికీ అందని స్పీడులో దూసుకెళ్తుండగా, మహాకూటమి నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ కూడా అగ్రనేతలను రంగంలోకి దించుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ క్రమంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తెలంగాణలో నాలుగు బహిరంగసభల్లో పాల్గొననున్నారు. దీనిలో భాగంగా అమిత్ షా కొద్దిసేపటి క్రితం బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు.