కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న అదృశ్యమైన చంద్రిక, జగదీశ్, శశిక మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred