కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, పవర్‌బ్యాంక్‌లు వంటి ఎలక్ట్రానిక్స్  గాడ్జెట్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. పిల్లల ఆన్‌లైన్ క్లాసెస్ కారణంగా స్మార్ట్‌ఫోన్లు, పవర్‌బ్యాంక్ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు కొందరు తల్లితండ్రులు వారి పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం సౌకర్యవంతంగా ఉండే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటారు... అయితే ఆన్‌లైన్ క్లాసుల కోసం  పదివేల కన్నా తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు  ఏవో ఒకసారి చూద్దాం..

శామ్సంగ్ గెలాక్సీ ఎం01

డిస్ ప్లే - 5.7 అంగుళాల హెచ్‌డి ప్లస్

వెనుక కెమెరా - 13 + 2 మెగాపిక్సెల్స్

ఫ్రంట్ కెమెరా - 5 మెగాపిక్సెల్స్

ర్యామ్ - 3 జిబి ర్యామ్

స్టోరేజ్ - 32 జిబి 

బ్యాటరీ - 4000 mAh

ప్రాసెసర్ - స్నాప్‌డ్రాగన్ 439

ధర- 7,499.

శామ్సంగ్ గెలాక్సీ ఎం01ఎస్ 

డిస్ ప్లే - 6.2 అంగుళాల హెచ్‌డి ప్లస్

వెనుక కెమెరా - 13 + 2 మెగాపిక్సెల్స్

ఫ్రంట్ కెమెరా - 8 మెగాపిక్సెల్స్

ర్యామ్ - 3 జిబి

స్టోరేజ్ - 32 జీబీ

బ్యాటరీ - 4000 mAh

ప్రాసెసర్ - మీడియాటెక్ 6762

ధర- రూ .8,999

 

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 11

 డిస్ ప్లే- 6.4 అంగుళాల హెచ్‌డి ప్లస్

వెనుక కెమెరా - 13 + 5 + 2 మెగాపిక్సెల్స్

ఫ్రంట్ కెమెరా - 8 మెగాపిక్సెల్స్

ర్యామ్ - 3 జిబి

స్టోరేజ్ - 32 జీబీ

బ్యాటరీ - 5000 mAh

ప్రాసెసర్ - స్నాప్‌డ్రాగన్ 450
 
ధర- రూ .9,999 


రెడ్‌మి 9 ఎ

డిస్ ప్లే - 6.53 అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్

వెనుక కెమెరా - 13 మెగాపిక్సెల్స్

ఫ్రంట్ కెమెరా - 5 మెగాపిక్సెల్స్

ర్యామ్ - 2 జిబి

స్టోరేజ్ - 32 జీబీ

బ్యాటరీ - 5000 mAh

ప్రాసెసర్ - మీడియాటెక్ హెలియో జి 25

ధర- 7,676

 

పోకో సి3

డిస్ ప్లే - 6.53 అంగుళాల హెచ్‌డి ప్లస్

వెనుక కెమెరా - 13 + 2 + 2 మెగాపిక్సెల్స్

ఫ్రంట్ కెమెరా - 5 మెగాపిక్సెల్స్

ర్యామ్ - 3 జిబి

స్టోరేజ్ - 32 జీబీ

బ్యాటరీ - 5000 mAh

ప్రాసెసర్ - మీడియాటెక్ హెలియో జి 35

ధర- రూ .7,499 

 

రియల్ మీ సి 11

డిస్ ప్లే  - 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్

వెనుక కెమెరా - 13 + 2 మెగాపిక్సెల్స్

ఫ్రంట్ కెమెరా - 5 మెగాపిక్సెల్స్

ర్యామ్ - 2 జిబి

స్టోరేజ్ - 32 జీబీ

బ్యాటరీ - 5000 mAh

ప్రాసెసర్ - మీడియాటెక్ హెలియో జి 35

ధర- రూ .7,499 

also read చైనాకు మళ్ళీ గట్టి షాక్.. ఈసారి ఏకంగా 39వేల చైనా గేమ్ యాప్‌లపై నిషేధం.. ...

రియల్ మీ నార్జో 20ఏ

డిస్ ప్లే- 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్

వెనుక కెమెరా - 12 + 2 + 2 మెగాపిక్సెల్స్

ఫ్రంట్ కెమెరా - 8 మెగాపిక్సెల్స్

ర్యామ్ - 3 జిబి

స్టోరేజ్ - 32 జీబీ

బ్యాటరీ - 5000 mAh

ప్రాసెసర్ - స్నాప్‌డ్రాగన్ 665

ధర- రూ .8,499

టెక్నో స్పార్క్ 6 గో

డి‌ఐ‌ఎస్ - 6.52 అంగుళాల హెచ్‌డి ప్లస్

వెనుక కెమెరా - 13 మెగాపిక్సెల్స్ + ఏ‌ఐ లెన్స్

ఫ్రంట్ కెమెరా - 8 మెగాపిక్సెల్స్

ర్యామ్ - 4 జిబి

స్టోరేజ్ - 64 జీబీ

బ్యాటరీ - 5000 mAh

ప్రాసెసర్ - మీడియాటెక్ హెలియో A25

ధర- రూ .8,499

టెక్నో పోవా

డిస్ప్లే - 6.8 అంగుళాల హెచ్‌డి ప్లస్

వెనుక కెమెరా - 16 + 2 + 2 మెగాపిక్సెల్స్ + ఏఐ

ఫ్రంట్ కెమెరా - 8 మెగాపిక్సెల్స్

ర్యామ్ - 4 జిబి

స్టోరేజ్ - 64 జీబీ

బ్యాటరీ - 6000 mAh

ప్రాసెసర్ - మీడియాటెక్ హెలియో జి 80

ధర- రూ .9,999 

ఇటెల్ ఏ48

డిస్ ప్లే - 6.1 అంగుళాల హెచ్‌డి ప్లస్

వెనుక కెమెరా - 5 మెగాపిక్సెల్స్ + వీజీఏ

ఫ్రంట్ కెమెరా - 5 మెగాపిక్స్లా 

ర్యామ్ - 2 జిబి

స్టోరేజ్ - 32 జీబీ

బ్యాటరీ - 3000 mAh

ప్రాసెసర్ - యునిసోక్ 9832 ఇ

ధర- రూ .5,999