గూగుల్ తరువాత, ఆపిల్ బెస్ట్ యాప్స్ ఆఫ్ 2020 జాబితాను విడుదల చేసింది. ఇందులో నాణ్యత, డిజైన్, కస్టమర్ల అవసరాన్ని తీర్చిన ఉత్తమమైన  15 యాప్ ల జాబితాను ఆపిల్ విడుదల చేసింది.

బెస్ట్ వర్క్ అవుట్ యాప్ వేక్‌అవుట్‌కు ఆపిల్ బెస్ట్ యాప్ ఆఫ్ ది ఇయర్ అవార్డును లభించింది, ఈ జాబితాలో జెన్‌షిన్ ఇంపాక్ట్  ఆన్ లైన్ గేమ్, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ కూడా ఉన్నాయి.

బెస్ట్ యాప్ స్టోర్ యాప్స్ ఆఫ్ 2020లో వర్కౌట్ యాప్ వేక్అవుట్ ఈ సంవత్సరంలో ఉత్తమమైన యాప్ గా ఆపిల్ పేర్కొంది. ఈ యాప్ ని ఆండ్రెస్ కెన్నెల్లా అభివృద్ధి చేసింది. అలాగే జూమ్ యాప్ ఈ సంవత్సరంలో బెస్ట్   ఐప్యాడ్ యాప్ అవార్డును అందుకుంది.

క్యాలెండర్ అండ్ రిమైండర్ యాప్ ఫెంటాస్టికల్ ఈ సంవత్సరపు బెస్ట్ మాక్ యాప్ గా గుర్తించబడింది. ఎన్ డెల్ యాప్ ఈ సంవత్సరాణికి బెస్ట్ ఆపిల్ వాచ్ యాప్‌ అవార్డును గెలుచుకుంది. ఈ సంవత్సరంలో ఆపిల్ యాప్ స్టోర్ కొన్ని ఉత్తమ యాప్స్ జాబితాను చూద్దాం ... 


భారతదేశంలో టాప్ 10 ఫ్రీ ఐఫోన్ యాప్స్ 
1. అమెజాన్ ఇండియా 
2. ఆరోగ్యసేతు

3. జూమ్ యాప్  
4. వాట్సాప్ మెసెంజర్ 
5. యూట్యూబ్

6. ఇన్స్టాగ్రామ్

7.గూగుల్ పే
8. ఫేస్ బుక్ 
9. ఎం‌ఎక్స్ ప్లేయర్

10. మెస్ ఐహ్ యాప్

 టాప్ 10 పెయిడ్ ఐఫోన్ యాప్స్

1. స్టిక్కర్ బాబాయి: తెలుగు స్టిక్కర్లు

2. డి‌ఎస్‌ఎల్‌ఆర్ కెమెరా
3. ఫారెస్ట్ - ఫోకస్ 
4. వాయిస్ రికార్డర్ - ఆడియో రికార్డ్ 
5. ఆటో స్లీప్ ట్రాక్ స్లీప్ వాచ్

6. స్పెక్టర్ కెమెరా 

7. ప్రొ క్రియేట్ పాకెట్
8.టచ్ రీటచ్

9. వెహికిల్ రిజిస్ట్రేషన్  ఇన్ఫర్మేషన్

also read పబ్-జి మొబైల్ రిలాంచ్ డేట్ పై పబ్-జి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. కారణం ఏంటంటే ? ...

టాప్ 10 ఫ్రీ ఐఫోన్ గేమ్ యాప్స్ 
1. లూడో కింగ్ 
2.కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్
3.ఏమంగ్ అస్ 
4.గరేనా ఫ్రీ ఫైర్: బూయాహ్ డే

5.సబ్వే సర్ఫర్స్ 
6. సేవ్ దా గర్ల్ 
7. అస్ఫల్ట్  9: లెజెండ్స్
8.బ్రెయిన్ ఔట్ 
9.మై టాకింగ్ టామ్ ఫ్రెండ్స్

10.మ్యాజిక్ టైల్స్ 3: పియానో ​​గేమ్

టాప్ 10 పెయిడ్ ఐఫోన్ గేమ్ యాప్స్ 
1.మోనో పాలి
2.హిట్ మ్యాన్ స్నిప్పర్ 
3. మైన్ క్రాఫ్ట్ 
4.ప్లాగు ఇంక్
5.ఆర్‌ఎఫ్‌ఎస్ - రియల్ ఫైటర్ సిమ్యులేటర్
6.గ్రాండ్ తెఫ్ట్ ఆటో: సాన్ ఆండ్రియాస్
7.గ్రాండ్ థెఫ్ట్ ఆటో:  వైస్ సిటీ

8.హెడ్స్ అప్! బెస్ట్ చారేడ్స్ గేమ్ 
9. అసాసిన్ క్రీడ్  ఐడెంటిటీ 

10. గెట్టింగ్ ఓవర్ ఇట్