సాటిలేని నెట్‌వర్క్ విజేతగా ఎయిర్‌టెల్...ఇంటర్నెట్ స్పీడ్ లో టాప్...
మొబైల్ నెట్‌వర్క్‌లు ఎలా ఉన్నాయో గుర్తించడానికి, మొబైల్ నియోగదారుడి అనుభవాన్ని విశ్లేషించడానికి గ్లోబల్ స్టాండర్డ్, ఓపెన్ సిగ్నల్, లాంటి వివిధ పరీక్షలను నిర్వహించింది. ఏప్రిల్ 2020 నివేదిక ప్రకారం ఇప్పుడు ఇది స్పష్టమైంది. వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ, నెట్‌వర్క్ వంటి వివిధ పారామీటర్లను ఓపెన్ సిగ్నల్ ద్వారా పరిగణించింది. అలాగే వివిధ నెట్‌వర్క్ ప్రొవైడర్ల కవరేజ్, డౌన్‌లోడ్ స్పీడ్ మొదలైనవి పరీక్షించింది.
భారతదేశంలో సుమారు 1/3 శాతం వంతు మొబైల్ ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తుందని మీకు తెలుసా? భారతదేశం ఎంత పెద్దదో పరిశీలిస్తే, అందులో చాలా కనెక్షన్లు ఎయిర్‌టెల్ ఉన్నట్లు అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి, మొబైల్ నెట్‌వర్క్‌లు ఎలా ఉన్నాయో గుర్తించడానికి, మొబైల్ నియోగదారుడి అనుభవాన్ని విశ్లేషించడానికి గ్లోబల్ స్టాండర్డ్, ఓపెన్ సిగ్నల్, లాంటి వివిధ పరీక్షలను నిర్వహించింది.
ఏప్రిల్ 2020 నివేదిక ప్రకారం ఇప్పుడు ఇది స్పష్టమైంది. వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ, నెట్‌వర్క్ వంటి వివిధ పారామీటర్లను ఓపెన్ సిగ్నల్ ద్వారా పరిగణించింది. అలాగే వివిధ నెట్‌వర్క్ ప్రొవైడర్ల కవరేజ్, డౌన్‌లోడ్ స్పీడ్ మొదలైనవి పరీక్షించింది. కాబట్టి, ఈ నివేదిక ద్వారా మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలను బట్టి మీరు సరైన నెట్‌వర్క్‌లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండీ.
మీరు ఆశ్చర్యపోతున్నారా, ఎయిర్‌టెల్ నెట్వర్క్ 7 పారామీటర్లలో 4 స్పష్టమైన విజేతగా అవతరించింది. అవి వీడియో స్త్రీమీంగ్, వాయిస్ యాప్ ఎక్స్పీరిఏన్స్, డౌన్‌లోడ్ స్పీడ్ ప్రధానంగా ఉన్నాయి.
మీరు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్‌లలో గడిపే సమయం గత నెల కంటే ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌ల ఎంపిక, నెట్ వర్క్ ఎక్స్పీరిఏన్స్ ఏమిటో నిర్ణయించడంలో మొబైల్ నెట్‌వర్క్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి, మంచి లేదా చెడు అయినా, ఓపెన్ సిగ్నల్ మీరు అర్థం చేసుకోగలరూ.
ఇది వీడియో స్త్రీమ్ అనుభవాన్ని 100 పాయింట్ల స్కేల్‌లో వీడియో లోడ్ సమయం, స్టాల్ రేట్లు, పిక్చర్ రిజల్యూషన్‌ను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ విభాగంలో ఎయిర్‌టెల్ ‘మంచి’ రేటింగ్‌తో విజేతగా నిలిచింది, ఇతర నెట్‌వర్క్‌లకు ‘ఫెయిర్’, ‘పూర్ ’రేటింగ్ లభించాయి.
వినియోగదారుల కోసం, మొబైల్ డేటాను ఉపయోగించి వారి ఫోన్లలో వీడియోలను ప్లే చేసేటప్పుడు వేగంగా వీడియో లోడ్ సమయం, ప్లే బ్యాక్ సమయంలో తక్కువ అంతరాయాలు అని దీని అర్థం.
ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్, స్కైప్ మొదలైన యాప్‌లలో మీరు కాల్స్ చేస్తున్నారా? మీరు ఎయిర్‌టెల్ వినియోగదారులు అయితే, మీకు ఇలాంటి సమస్యలు ఉండవు అని ఓపెన్ సిగ్నల్ నివేదిక ద్వారా తెలిపింది. భారతదేశం లాక్ డౌన్ వంటి కఠినమైన సమయాల్లో ప్రజలు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యేలా ఎయిర్టెల్ తన సేవలను మెరుగుపరిచింది.
నెట్‌వర్క్ స్కోర్‌ను 3.4 పాయింట్లు పెంచింది అంటే సుమారు 100 లో 75.5 కి చేరుకుంది. ఇది నెట్‌వర్క్‌లో మంచి వాయిస్ కాల్స్‌ను అందించడంలో ఉన్నప్పటికీ, ఎయిర్‌టెల్ ఇప్పటికీ తన పోటీదారులను అదిగమించి వెళ్ళగలిగింది. కాల్స్ మాట్లాడినా తర్వాత ప్రజలు ఎంత సంతృప్తి చెందారు, వారు అవతలి వ్యక్తి మాటలను విని, అర్థం చేసుకోగలుగుతున్నారా అనే దాని ఆధారంగా ఓపెన్‌సిగ్నల్ కాల్స్ నాణ్యతను పరీక్షించింది.
నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకునేటప్పుడు ఇప్పుడు ప్రజలకు చాలా ముఖ్యమైన పరమీటర్లలో ఒకటి మీరు ఎయిర్‌టెల్ వినియోగదారు అయితే, మీరు సరైన ఎంపిక చేసుకున్నారు. 3జి, 4జి కేటగిరీ రెండింటిలోనూ ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ స్పీడ్ ఎక్స్‌పీరియన్స్‌లో తన స్థాయిని కొనసాగించింది.
కొత్తగా దాని స్పీడ్ 10.1 Mbps తో ఓపెన్ సిగ్నల్ చివరి నివేదికలో ఎయిర్‌టెల్ వేగంగా మొబైల్ ఇంటర్నెట్‌ను అందించిందని తెలిపింది. అది ఎంత వేగంగా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు బఫరింగ్ లేకుండా ఒకేసారి 4k ఫుల్ హెచ్‌డి 1080p వీడియోలను చూడవచ్చు.
గతంలో కంటే ఎక్కువగా ప్రస్తుతం ఇంటర్నెట్‌పై ఆధారపడటం వలన, ఎయిర్‌టెల్ కూడా ఆ అవసరానికి అనుగుణంగా ఇంటర్నెట్ స్పీడ్ పెంచింది.
చివరగా, గేమర్స్ కోసం ఒక గుడ్ న్యూస్, పబ్ జి లేదా కౌంటర్-స్ట్రైక్ వంటి మీ ఆన్‌లైన్ గేమ్ లో మీరు చాలా వెనుకబడి ఉంటే, అది మీ ఇంటర్నెట్ స్లో కారణంగా కావొచ్చు. మీరు గేమ్ ఆడేటప్పుడు ఒకరిని కాల్చి చంపారని మీరు అనుకుంటారు, కాని వారు చనిపోలేదు. మంచి గేమ్ అనుభవం కోసం, మీ నెట్‌వర్క్ స్పీడ్ కలిగి ఉండాలి.
గేమ్ రెస్పాన్స్ టైమ్ వేగంగా ఉండాలి. ఒక నివేదిక ప్రకారం, ఎయిర్‌టెల్ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కేవలం 54.1 మిల్లీసెకన్లలో అతి తక్కువ బఫరింగ్ ద్వార కంటెంట్ అందిస్తుంది. కాబట్టి, కీలకమైన క్షణాల్లో గేమ్ బఫర్ కావటం మీ సమస్య అయితే, బఫరింగ్ స్పీడ్ కోసం ఎయిర్‌టెల్ నెట్వర్క్ మంచి పరిష్కారం.
ఎయిర్‌టెల్ నెట్వర్క్ మెరుగైన మొబైల్ అనుభవాన్ని అందించడానికి ఇతర నెట్వర్క్ లను అధిగమించగలిగింది. తమ వినియోగదారుల అవసరాలను ఎల్లప్పుడూ ముందే ఊహించే సేవా సంస్థలలో ఎయిర్‌టెల్ ఒకటి. కాబట్టి, మీరు మీ నెట్‌వర్క్ మార్చాలని చూస్తున్నట్లయితే ఓపెన్ సిగ్నల్ మొబైల్ నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్ రిపోర్ట్ సరైన ప్రొవైడర్‌ను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.