Malayalam
English
Kannada
Telugu
Tamil
Bangla
Hindi
Marathi
Facebook
Twitter
whatsapp
YT video
insta
తాజా వార్తలు
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
జీవనశైలి
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
జ్యోతిష్యం
KEA 2025
Home
ఐబొమ్మ
ఐబొమ్మ
Explore the world of Telugu movies with Ibomma! ఐబొమ్మ ద్వారా తెలుగు సినిమాల ప్రపంచాన్ని అన్వేషించండి! Find reviews, updates, and more on this popular platform.
All
6 NEWS
38 PHOTOS
45 Stories
నేను చేసింది తప్పే కానీ : బెట్టింగ్ యాప్ కేసుపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
Mar 21 2025, 07:11 AM IST
బెట్టింగ్ యాప్‌ల వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. 2016లో ఒక యాప్‌ను ప్రమోట్ చేసినట్లు అంగీకరించారు, కానీ ఏడాది తర్వాత ఒప్పందం రద్దు చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను ఏ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడం లేదని స్పష్టం చేశారు.
'బిగ్ బాస్' ఆఫర్..ఎపిసోడ్ కు మూడున్నర కోట్లు: 'నో' చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్!
Mar 20 2025, 11:06 AM IST
Bigg Boss: బిగ్ బాస్‌లో భాగమయ్యే ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరో తెలుసా? ఈ నటుడు ఒకప్పుడు బాలీవుడ్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్.ఆయన దాదాపు 180 చిత్రాలలో కనిపించాడు. ప్రతి సెలబ్రిటీ కోరుకునే గొప్ప స్టార్‌డమ్‌ను ఆస్వాదించాడు.
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉందంటూ పవన్ కళ్యాణ్
Mar 20 2025, 10:34 AM IST
చిరంజీవికి యూకే పార్లమెంట్ 'లైఫ్ టైమ్ అచీవ్మెంట్' అవార్డు లభించింది. దీనిపై పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తూ, చిరంజీవి సినీ, సేవా రంగాల్లో చేసిన కృషిని కొనియాడారు. చిరంజీవి ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి స్వయంకృషితో ఎదిగారని, ఆయన కీర్తిని ఈ పురస్కారం మరింత పెంచుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
L2E: ఎంపురాన్ ట్రైలర్: మోహన్‌లాల్ మాస్ అవతార్!
Mar 20 2025, 08:42 AM IST
మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్లో 'L2E: ఎంపురాన్' మార్చి 27న విడుదల కానుంది. 2019లో వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి ఇది సీక్వెల్. రాజకీయ వ్యూహాలు, హీరోయిజంతో కూడిన సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. శత్రువులను హీరో ఎలా ఎదుర్కొంటాడనేది కథాంశం. ఈ చిత్రంలో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్ర పోషించారు. సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
Telugu Cinema News Live : నితిన్, బాలయ్య చిత్రాలకు షాక్.. మహిళా కమిషన్ సీరియస్ వార్నింగ్
Mar 20 2025, 08:28 AM IST
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Ibomma: 10 కోట్లతో నిర్మిస్తే 70 కోట్ల వసూళ్లు, ఓటీటీలోకి మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వర్షన్
Mar 14 2025, 10:08 AM IST
Ibomma: అసిఫ్ అలీ నటించిన కిష్కింద కాండం, బాసిల్ జోసెఫ్ నటించిన సూక్ష్మ దర్శిని చిత్రాలు ఇటీవల ఓటీటీలో తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో మలయాళీ సూపర్ హిట్ చిత్రం ఓటీటీ లోవిడుదలై సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
మొన్న తండేల్ కి అదే పరిస్థితి, ఇప్పుడు ఛావాకి కూడా చేతులెత్తేశారు
Mar 10 2025, 09:10 PM IST
Ibomma: విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఛావాచిత్రం ఆల్రెడీ హిందీలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. 400 కోట్ల వరకు ఈ చిత్రం వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని మార్చి 7న తెలుగులో కూడా రిలీజ్ చేశారు.
Ibomma: ఓటీటీలో రిలీజ్ కాగానే డాకు మహారాజ్ హంగామా షురూ, దానిని అడ్డుకోలేక దిల్ రాజు కూడా చేతులెత్తేశారా
Feb 21 2025, 01:08 PM IST
Ibomma: మరో సంక్రాంతి చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేసింది. బాలయ్య నటించిన డాకు మహారాజ్ చిత్రం ఫిబ్రవరి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది.డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
Ibomma: పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ కి రెడీ అయితే ఇలా జరిగిందేంటి..క్రేజీ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అదుర్స్
Feb 15 2025, 06:21 PM IST
Yami Gautam Dhoom Dhaam movie: హీరోయిన్ యామి గౌతమ్ తెలుగు వారికి కూడా సుపరిచయమే. యామి గౌతమ్ తెలుగులో యుద్ధం, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి చిత్రాల్లో నటించింది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంలోకీలక పాత్రలో నటించి మరింతగాపాపులర్ అయింది.
Ibomma: రాగానే టాప్ లోకి దూసుకుపోయిన సూపర్ స్టార్ మూవీ, జైల్లో చదువుకుని లాయర్ గా తిరిగొచ్చి
Feb 13 2025, 03:21 PM IST
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గతేడాది నటించిన భైరతి రణగల్ చిత్రం మంచి విజయం సాధించింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ నర్తన్దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మైనింగ్, నీటి సమస్య నేపథ్యంలో రూపొందింది.
< previous
1
2
3
4
next >
Top Stories