ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.
ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.11 - అగష్టు - 2021 బుధవారంగృహప్రవేశం నిశ్చితార్ధంఅక్షరాభ్యాసంఆన్నప్రాసనపెండ్లిచూపులు విద్యా వ్యాపార ప్రారంభాలు వివాహంగర్భాధానంనవగ్రహ శాంతి హోమ కార్యక్రమాలకు12 - అగష్టు - 2021 గురువారంవివాహంఉపనయనంగృహారంభాలకుశుభాదులకు నిశ్చితార్ధంప్రతిష్ట అన్నప్రాసనడోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )వ్యాపారం గృహప్రవేశం గర్భాధానంశాంతి హోమాదులు13 - అగష్టు - 2021 శుక్రవారంఅక్షరాభ్యాసంఅన్నప్రాసనడోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )పెండ్లి చూపులకునిశ్చితార్ధంవివాహంఉపనయనంశుభాదులకు వ్యాపార ప్రారంభం గృహప్రవేశాలకుగర్బాధానం హోమాదులు14 - అగష్టు - 2021 శనివారంవివాహంఉపనయనంగృహారంభాలకుఅక్షరాభ్యాసంశుభాదులకు అక్షర స్వీకారండోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )దేవతాప్రతిష్టవిద్యా వ్యాపారం ప్రారంభాలకు గృహప్రవేశం గర్భాధానం శాంతి హోమాదులు15 - అగష్టు - 2021 ఆదివారంఅన్నప్రాసనడోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )ఇతర సాధారణ కార్యాలకు 16 - అగష్టు - 2021 సోమవారంఅక్షరాభ్యాసంఅన్నప్రాసనఉయాల పెండ్లి చూపులు నిశ్చితార్ధంవివాహంగృహారంభాలకుప్రతిష్ట శుభాదులకు గ్రుహప్రవేశాలకుశాంతి హోమాదులు 18 - అగష్టు - 2021 బుధవారంవాణిజ్యం వాహన ప్రారంభం సాధారణ కార్యాలకువివాహంఉపనయనంగృహారంభాలకుఅక్షరాభ్యాసంశుభాదులకు ఉయాలవాణిజ్యంవాహన ప్రారంభాదులకుసాధారణ కార్యాలకు విద్య వ్యాపారం గృహ ప్రవేశం 19 - అగష్టు - 2021 గురువారంపెండ్లి చూపులు అన్నప్రాసన వాణిజ్యంఇతర సాధారణ పనులు డోలాహరణం 20 - అగష్టు - 2021 శుక్రవారంవివాహంఉపనయనంప్రతిష్టలకు గృహారంభాలకుశుభాదులకు పెండ్లిచూపులు శుభతాంభులాదులకు ఊయాలవాణిజ్యం విద్యా వ్యాపారం శుభ చర్చలకు గృహప్రవేశం 21 - అగష్టు - 2021 శనివారంవివాహంఉపనయనంగృహారంభాలకుసకల శుభాలకు ఉపనయనంఅక్షరాభ్యాసంపెండ్లిచూపులకు శుభతాంభులాదులకుఊయల వాణిజ్యంవిద్యా వ్యాపారం ప్రారంభాలకు గృహప్రవేశాలకుశాంతి హోమాదులుగర్భాధానం22 - అగష్టు - 2021 ఆదివారంవివాహంఉపనయనంగృహారంభాలకుగృహప్రవేశాలకుశుభాదులకు అక్షరస్వీకారంసకల శుభాదులకు నిశ్చయతాంభులాదులకుపెండ్లిచూపులు ఊయల విద్యారంభం వ్యాపారాలకుగర్భాధానంశాంతిహోమాదులు23 - అగష్టు - 2021 సోమవారంవివాహంఉపనయనంగృహారంభాలకుఅక్షరాభ్యాసంశుభాదులకు వాణిజ్యంపెండ్లిచూపులు వాహానప్రారంభాదులకుఇతర సాధారణ కార్యాలకు ఊయల విద్యా వ్యాపార ప్రారంభాలకు శుభ చర్చలకు 25 - అగష్టు - 2021 బుధవారంవివాహంఉపనయనంశుభాదులకుగృహారంభాలకుప్రతిష్టలకు అక్షరాభ్యాసంపెండ్లిచూపులునిశ్చయతాంభులాదులకుఊయల వాణిజ్యంవాహన ప్రారంభం విద్యా వ్యాపార, వాహాన ప్రారంభాలకు గృహ ప్రవేశాలకు 26 - అగష్టు - 2021 గురువారంఉపనయనంగృహారంభాలకుగృహప్రవేశాలకు అక్షరాభ్యాసంఅన్నప్రాసననిశ్చయతాంభులాదులకుఊయల పెండ్లిచూపులువాణిజ్యంవాహనప్రారంభం విద్యా వ్యాపార, వాహాన ప్రారంభాలకు వివాహంగర్భాధానంశాంతిహోమాదులు27 - అగష్టు - 2021 శుక్రవారంఉపనయనంగృహారంభాలకుఅక్షరాభ్యాసంశుభాదులకు పెండ్లిచూపులకునిశ్చయతాంభులాదులకువాణిజ్యంవాహానప్రారంభాదులకుఊయల విద్యా వ్యాపార, వాహన ప్రారంభాలకు గృహప్రవేశాలకు గర్భాధానంశాంతి హోమాదులు30 - అగష్టు - 2021 సోమవారంవివాహంఉపనయనంగృహారంభాలకుఅక్షరాభ్యాసంశుభాదులకు వాహనప్రారంభంఅగ్రిమెంట్లురిజిస్ట్రేషన్లకుఊయలవిద్యా వ్యాపార వాహాన ప్రారంభాలకు నిశ్చయతాంభులాదులకుగృహప్రవేశాలకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.