ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151



గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.


ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

01 - ఏప్రియల్ - 2021 గురువారం

అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
సాధారణ కార్యక్రమాలు 

03 - ఏప్రియల్ - 2021 శనివారం

అన్నప్రాసనకు
వాణిజ్యం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
సాధారణ కార్యక్రమాలకు 


04 - ఏప్రియల్ - 2021 ఆదివారం

అన్నప్రాసనకు
బారసాల
అగ్రిమెంట్లకు
క్రయవిక్రయాలకు 
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

05 - ఏప్రియల్ - 2021 సోమవారం

అన్నప్రాసనకు
సాధారణ వ్యవహారాలకు 
అగ్రిమెంట్లకు 
వాణిజ్యం 
క్రయవిక్రయాలకు 
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

07 - ఏప్రియల్ - 2021 బుధవారం

అగ్రిమెంట్లకు 
సాధారణ వ్యవహారాలకు
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

14 - ఏప్రియల్ - 2021 బుధవారం 

సాధారణ వ్యవహారాలకు
ధాన్య సంగ్రాహం
అన్నప్రాసన 

16 - ఏప్రియల్ - 2021 శుక్రవారం 

డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అన్నప్రాసనకు

17 - ఏప్రియల్ - 2021 శనివారం 

వాణిజ్యం 
పెండ్లి చూపులకు
వాణిజ్యం 
రిజిస్ట్రేషన్లు
అగ్రిమెంట్లకు

18 - ఏప్రియల్ - 2021 ఆదివారం 

పెండ్లి చూపులకు
అగ్రిమెంట్లకు
సాధారణ వ్యవహారాలకు

 19 - ఏప్రియల్ - 2021 సోమవారం 

పెండ్లి చూపులకు
బారసాల 
అన్నప్రాసనకు 
అద్దె ఇంటి ప్రవేశం 
అగ్రిమెంట్లకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

22 - ఏప్రియల్ - 2021 గురువారం 

అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
వాహన ప్రారంభం 
అగ్రిమెంట్లకు
సాధారణ కార్యక్రమాలకు 
వాణిజ్యం


23 - ఏప్రియల్ - 2021 శుక్రవారం 
పెండ్లి చూపులకు
వాణిజ్యం
సాధారణ కార్యక్రమాలకు 

24 - ఏప్రియల్ - 2021 శనివారం 
అన్నప్రాసనకు
సాధారణ కార్యక్రమాలకు
పెండ్లి చూపులకు
వాణిజ్యం
అగ్రిమెంట్లకు
శుభచర్చలకు

25 - ఏప్రియల్ - 2021 ఆదివారం 
వాణిజ్యం
అన్నప్రాసనకు
పెండ్లి చూపులకు
సాధారణ కార్యక్రమాలకు
శుభచర్చలకు
వాహన ప్రారంభం

26 - ఏప్రియల్ - 2021 సోమవారం 

అన్నప్రాసనకు
ప్రయాణాలకు 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
శుభచర్చలకు
అన్నప్రాసనకు
రిజిస్ట్రేషన్లు
అగ్రిమెంట్లకు

28 - ఏప్రియల్ - 2021 బుధవారం 
వాణిజ్యం
అన్నప్రాసనకు
సాధారణ కార్యక్రమాలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
రిజిస్ట్రేషన్లు
అగ్రిమెంట్లకు
వాహన ప్రారంభం

29 - ఏప్రియల్ - 2021 గురువారం 

అన్నప్రాసనకు
అద్దె ఇల్లు మారుటకు
వాహన ప్రారంభం 
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
నృత్యారంభం 

30 - ఏప్రియల్ - 2021 శుక్రవారం 
పెండ్లి చూపులకు
వాణిజ్యం
అగ్రిమెంట్లకు
వాహన ప్రారంభం 
వ్యాపార ప్రారంభాదులకు
సీమంతం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )