డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


వెల్లుల్లి అనేది ఆయుర్వేద వైద్యంలో కీలక పాత్ర తరతరాల నుండి పోషిస్తూ వస్తుంది. ఈ వెల్లుల్లి ముఖ్య గుణం క్రిమి " వైరస్" సంహారిని, పూర్వకాలంలో ఏ చిన్ని దెబ్బ తగిలినా, ఎంతటి ఆనారోగ్యం కలిగిన వెల్లుల్లి సహాయంతో తగ్గించుకునేవారు. ప్రస్తుత కాలంలో కరోన మహమ్మారి విలయ తాండవ చేస్తున్నది... దానిని అంతం చేయాలంటే ఆయుర్వేద వైద్యం ద్వారానే సాధ్యపడుతుంది, అదేమిటో గమనించండి... వెల్లుల్లి రెమ్మల వాసన చూడడం వల్ల కేవలం మూడు రోజులలో కరోనా నుండి బయట పడొచ్చు. దానికి సైంటిఫిక్ కారణాలు వెతికే ప్రయత్నంలో చాలా విషయాలు, మరియు ఆనందయ్య మందుపై కొందరు మేధావులు అడిగిన చాలా ప్రశ్నలకు ‌సమాధానాలూ దొరికాయి.

 వెల్లుల్లి వాసనచూడటం గురించి కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఉంది.

పచ్చి వెల్లుల్లిలో చాలా బలమైన యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరస్ మరియు యాంటీ ఫంగల్ లాంటి గుణాలే కాకుండా రక్తం గడ్డకట్టకుండా చేసే కాంపౌండ్సు పుష్కలంగా ఉన్నాయి. 

పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా కొన్ని యాసిడ్ ల వల్ల కడుపులో మంట లాంటి లక్షణాలు వస్తాయి. అలాగే వెల్లుల్లి జీర్ణం అయి రక్తంలో కలిసే సరికి కొంత శక్తి తగ్గడం మరియు చాలా సమయం పడుతుంది. వండి తినడం వల్ల కూడా వెల్లుల్లి ఆయుర్వేద గుణాలను కోల్పోతుంది.

పచ్చి వెల్లుల్లి వాడటం రెండు రకాలు:

1) ఐదు పచ్చి వెల్లుల్లి రెమ్మలను మెత్తగా దంచి పలుచని బట్టలో కట్టి రెండు మూడు గంటలు వాసన చూడడం వల్ల కరోన రాకుండా కాపాడుకోవడమే కాకుండా జలుబు దగ్గు గొంతునొప్పి లాంటి లక్షణాల నుండి మరియు కరోనా నుండి కూడా కేవలం నాల్గు గంటల నుండి రెండు రోజులలో ఖచ్చితంగా కోలుకుంటారు.

2) ఏడు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని ముక్కలు చేసి మీ అరికాళ్ళలో నాల్గు రెమ్మలు సాక్సుల సహాయంతో‌ వుంచుకొని మరో రెండు రెమ్మల ముక్కలు రెండు చంకలలో పెట్టుకుని ఒక్క రెమ్మ నాలుక కింద పెట్టుకొని రెండు తోక మిరియాలు ఒక్కదాని వెనక ఒక్కటి నోట్లో వేసుకొని నమలడం (రెండు కలిపి అరగంట నమలాలి) ద్వారా కేవలం నాల్లు గంటల‌ నుండి రెండు రోజులలో కరోనా నుండి ఎలాంటి మందులు లేకుండా 100% బయట పడవచ్చును.

మానవుల అరికాళ్లలో రంధ్రాల సాంద్రత ఎక్కువగా ‌ఉంటుంది. మీరు అరికాళ్లలో వెల్లుల్లి ‌ముక్కలు వుంచిన పది నిమిషాలలో మీ నోట్లో నుండి వెల్లుల్లి వాసన రావడం మీరే గమనించవచ్చును. 

సంవత్సరం పాప నుండి అందరూ వాడే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గొప్ప ఔషధం. ఖచ్చితంగా నాల్గు గంటల నుండి రెండు రోజుల్లో కరోనా నుండి కోలుకుంటారు.

జాగ్రత్తగా గమనిస్తే మన పూర్వీకులు ఇంట్లో ఎవైకైనా ఎంతటి భయంకరమైన రోగాలు వచ్చినా, తీవ్ర జ్వరం వచ్చిన, జలుబు, దగ్గు మొదలగు అనారోగ్యాలకు చక్కగా ఇంట్లోనే ఎల్లిపాయ 'మీరం' కారం వేడి వేడి రొట్టేలోనో లేదా అన్నంలోనో తినేవారు... వాళ్లకు ఇట్టే తగ్గిపోయేది ..మోకాళ్ళ నొప్పులు వచ్చిన ఎల్లిగడ్డ దంచి కట్టు కట్టుకుంటే వాపు, నొప్పిని తగ్గించేది. కోరింత దగ్గు వస్తే కొండే నాలుకకు ఎల్లిపాయ రసం పెట్టేవారు. ఇలా అనేక ప్రయోజనాలు కల్గించి వైరస్ ను అంతం చేసే దివ్య ఔషదం ఈ వెల్లుల్లి.