అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం జరిగింది. భర్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త అనంతరం తాను కూడా పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను శ్రీనివాస్ నెకరకంటి, శాంతిగా గుర్తించారు.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరు తెలుగువారు, కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.