లండన్ లో తెలుగు అమ్మాయి మృతి.. కత్తితో దాడి చేసిన బ్రెజిల్ యువకుడు..
లండన్ లో ఇద్దరు తెలుగు అమ్మాయిల మీద బ్రెజిల్ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తేజస్విని అనే అమ్మాయి మృతి చెందింది.
హైదరాబాద్ : లండన్ లో తెలుగు అమ్మాయి మృతి. తేజస్విని అనే తెలుగు అమ్మాయిపై కత్తితో దాడి చేసి చంపిన బ్రెజిల్ యువకుడు. తేజస్విని స్నేహితులతో కలిసి లండన్ లో ఉంటుంది. బ్రెజిల్ యువకుడు ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలై తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి అఖిలకు తీవ్ర గాయాలయ్యాయి.