Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో తెలుగు విద్యార్థి పై కత్తితో దాడి...

అమెరికాలో ఓ జిమ్ లో తెలుగు విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 

Knife attack on Telugu student in America - bsb
Author
First Published Oct 31, 2023, 9:21 AM IST | Last Updated Oct 31, 2023, 9:22 AM IST

ఖమ్మం : అమెరికాలో ఓ తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది.  జిమ్ లో ఉన్న వరుణ్ అనే యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వరుణ్ పరిస్థితి విషమంగా ఉంది. ఐసియులో చికిత్స చేస్తున్నారు. వరుణ్ స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాగా గుర్తించారు. దాడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios