Asianet News TeluguAsianet News Telugu

దీపావళి కథలో పోటీలో వేణుగోపాల్ కథకు ప్రథమ బహుమతి

పాలపిట్ట - డాక్టర్‌ అమృతలత సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి కథల పోటీలో బహుశా వేణుగోపాల్ రాసిన ఎద్దులగిట్టకు ప్రథమ బహుమతి లభించింది.

Venugopal short story gets first prize
Author
Hyderabad, First Published Jan 25, 2022, 6:49 PM IST

పాలపిట్ట - డాక్టర్‌ అమృతలత సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలో  విభిన్న‌ర‌కాల ఇతివృత్తాలు, వైవిధ్య‌మైన క‌థ‌న‌రీతుల‌తో కూడిన క‌థ‌లు మూడువంద‌ల‌కుపైగా  వ‌చ్చినట్టు నిర్వాహకులు తెలిపారు.  ప‌లు వ‌డ‌పోత‌ల‌ త‌రువాత బ‌హుమ‌తి క‌థ‌ల‌ని ఈ విధంగా ఎంపిక చేశారు.

ప్రథమ బహుమతి: ఎద్దు గిట్టలు - ‘బహుశా’ వేణుగోపాల్‌
ద్వితీయ బహుమతి: ఎంపతి - డాక్టర్‌ నక్కా విజయ రామరాజు
తృతీయ బహుమతి: సిగ్నల్ - పి.విద్యాసాగర్‌

ప్రత్యేక బహుమతులకు ఎంపికైన కథలు :
 
1. అంతరంగం - శరత్‌చంద్ర
2. ప్రక్షాళన - నండూరి సుందరీ నాగమణి
3. తశ్వ - సాగర్ల సత్తయ్య
4. మేరా భారత్ - సింహప్రసాద్‌
5. ఊరు పిలిచింది - వేముగంటి శుక్తిమతి
6. అంతర్ధానం - ఎం.సుగుణారావు
7. అమ్మఋణం - తటవర్తి నాగేశ్వరి
8. బహుమతి - వేలూరి ప్రమీలాశర్మ
9. గాలిగూడు - పి.వి.ఆర్‌. శివకుమార్‌
10. అమ్మకో గది - పద్మావతి రాంభక్త
సాధార‌ణ ప్రచుర‌ణ‌కు మ‌రికొన్ని కథలను ఎంపిక చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios