రమేశ్ కార్తీక్ నాయక్ రచించిన "ఢావ్లో" (గోర్ బంజారా కతలు )పుస్తక పరిచయ సభ రేపు (29 ఆగస్ట్ 2021, ఆదివారం)సాయంత్రం 6:00 గం.లకు రవీంద్రభారతి, మినీ కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్ లో జరుగుతుంది.

తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, ఆన్వీక్షికి పబ్లిషర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త నిర్వహణలో రమేశ్ కార్తీక్ నాయక్ రచించిన "ఢావ్లో" (గోర్ బంజారా కతలు )పుస్తక పరిచయ సభ రేపు (29 ఆగస్ట్ 2021, ఆదివారం)సాయంత్రం 6:00 గం.లకు రవీంద్రభారతి, మినీ కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్ లో జరుగుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సభకు సభాధ్యక్షులు ఆచార్య సూర్యాధనంజయ్
(తెలుగు శాఖాధ్యక్షులు ఓ. యు)ముఖ్య అతిథి
 శ్రీమతి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు.

ఓల్గా , ఆదిత్య కొర్రపాటి గ్రంథపరిచయం చేస్తున్న ఈ సభకు విశిష్ట అతిథులు క్రిస్టినా జడ్ చోంగ్తు, తనికెళ్ళ భరణి, మామిడి హరికృష్ణ.

గౌరవ అతిథులు వి. సర్వేశ్వర్ రెడ్డి, రమావత్ శ్రీనివాస్ నాయక్ , మహి బెజవాడ, వెంకట్ సిద్దారెడ్డి.

శంకరమంచి కృష్ణ మోహన్, శిరీష జంపనిలకు గురు సత్కారం ఉంటుంది.