ప్రపంచకప్ నేపధ్యంలో రేడియమ్ రాసిన కవిత ' ఆట మొదలు ' ఇక్కడ చదవండి : 

ఆట మొదలు
నరాలు తెగే పోటి
బంతి బంతికి

హేమాహేమీలు
కప్పుకు తహతహ
గెలుస్తే కప్పు

సమైక్య పోరు
బంతి బ్యాటు పఠిమ
గెలుపు దారి

కప్పుపై ఆశ
కల నిజమాయెనా
వేచి చూడాలి