Asianet News TeluguAsianet News Telugu

రేడియమ్ కవిత : ఉవాచ

నేడు గాంధీ జయంతి సందర్భంగా సీనియర్ కవి    రేడియమ్ కవిత ' ఉవాచ' ఇక్కడ చదవండి.

Radium Telugu poem on the occasion of Gandhi Jayanthi
Author
Hyderabad, First Published Oct 2, 2021, 2:54 PM IST

గాంధీ జయంతి
మూడుయాభైలరెండు
సిద్ధాంతం పదిలం

రూకపైబొమ్మ
విలువ ఇచ్చారమ్మ
అహింసా కిరణం

మూడు కోతులు
వన్నెతగ్గని కథ
లోతైన భావం

ఉప్పుపై పన్ను
సాగరమైన పోరు
గెలుపు దారి

స్వచ్ఛత స్వేచ్ఛ
ప్రగతి నయనాలు
ప్రేమ ఉవాచ.

Follow Us:
Download App:
  • android
  • ios