Asianet News TeluguAsianet News Telugu

‘ఎన్టీఆర్ : ఎ పొలిటికల్ బయోగ్రఫీ’ పుస్తకావిష్కరణ..

సీనియర్ ఎన్టీఆర్ మీద సీనియర్ పాత్రికేయులు, సంపాదకులు కె.రామచంద్రమూర్తి రాసిన ‘ఎ పొలిటికల్ బయోగ్రఫీ ఎన్టీఆర్’  శనివారం జరగనుంది. 
 

NTR : A Political Biography book release - bsb
Author
First Published May 26, 2023, 2:15 PM IST

హైదరాబాద్ : దివంగత నేత, మహానటుడు ఎన్టీఆర్ మీద సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి రాసిన ‘ఎ పొలిటికల్ బయోగ్రఫీ ఎన్టీఆర్’ పుస్తకావిష్కరణ శనివారం జరగనుంది. ఈ పుస్తకాన్ని ఎమ్మెస్కో ప్రచురణ సంస్థ ముద్రించింది. ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న హోటల్ దస్ పల్లాలో జరగనుంది. 

శనివారం మే 27, శనివారం సాయంత్రం జరగనున్న ఈ కార్యక్రమంలో ఇంగ్లీషు పుస్తకాన్ని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు. తెలుగు పుస్తకాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరిస్తారు. గెస్ట్ ఆఫ్ హానర్ గా ప్రొఫెసర్ హరగోపాల్ వ్యవహరించనున్నారు. 

NTR : A Political Biography book release - bsb

Follow Us:
Download App:
  • android
  • ios