Asianet News TeluguAsianet News Telugu

నేడే కోట్ల వెంకటేశ్వరరెడ్డి పుస్తకావిష్కరణ

కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవితా సంపుటి ' వెలుగు సంతకం'  ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనపర్తి లోని ఎమ్ వై ఎస్ బాంకెట్ హాల్ లో జరుగుతుంది.

Kotla Venkateswara Reddy's book launch today - bsb - opk
Author
First Published Sep 9, 2023, 11:27 AM IST | Last Updated Sep 9, 2023, 11:27 AM IST

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఎస్ ఎన్ ఆర్ పబ్లికేషన్స్ సంయుక్త నిర్వహణలో కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవితా సంపుటి ' వెలుగు సంతకం'  ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనపర్తి లోని ఎమ్ వై ఎస్ బాంకెట్ హాల్ లో జరుగుతుంది.

నాగవరం బలరాం, బైరోజు చంద్రశేఖర్ నిర్వహణలో జరుగుతున్న ఈ సభకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథి.   విశ్రాంత ఉపన్యాసకులు డా. వీరయ్య అధ్యక్షతన కొనసాగే ఈ సభలో కాకతీయ విశ్వవిద్యాలయం సీనియర్ ప్రొఫెసర్ ఆచార్య బన్న అయిలయ్య, అసోసియేట్ ప్రొఫెసర్ డా.సీతారాం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎస్ రఘు, విశ్రాంత ఆచార్యులు డా.జయంతి ఆత్మీయ వాక్యాలు వినిపిస్తారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios