ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ తమిళ కవితను తెలుగులో అందించారు. ఆ కవితను చదవండి.

పడవ నడుపుతూ నడుపుతూ 
ఒక తీరం నుంచి ఇంకో తీరానికి 
కొట్టుకు పోతున్నా మళ్ళీ మళ్ళీ 
నా తీరమేదో మరిచి పోయి 
ఆగమయిపోయా 
ప్రవహిస్తున్న నది 
నవ్వుతోంది 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

తమిళ మూలం: కళ్యాణ్ జి 
ఇంగ్లిష్: కె.ఎస్.సుబ్రహ్మణ్యం 
తెలుగు: వారాల ఆనంద్