డానేజ్ స్మిత్ కవిత: చిన్న ప్రార్థన

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ డానెజ్ స్మిత్ కవితను తెలుగులో అందించారు. ఆ కవితను చదవండి.

Irugu porugu: Danej Smith poem trnalsted into Telugu by Varala Anand

క్షీణించడం ఇక ఇక్కడ ముగిసిపోనీ
ఎక్కడియితే ఊచకోత జరిగిందో 
అక్కడే అతనికి తేనె లాంటి మాధుర్యం దొరకనీ
సింహం బోనులోకి అతన్ని దూరనివ్వండి 
అతనికి అక్కడే ఓ పూల తోట లభించనీ
అతడికి స్వస్థతో ఊరటో దొరకనీ 
ఏదీ సాధ్యం కాకపోతే
ఉన్నదేదో ఉన్నట్టు ఉండనివ్వండి 

ఆంగ్లమూలం: డానేజ్ స్మిత్ 
తెలుగు: వారాల ఆనంద్

Irugu porugu: Danej Smith poem trnalsted into Telugu by Varala Anand

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios