Asianet News TeluguAsianet News Telugu

సెన్సార్ కు సిద్ధమైన ‘గుణసుందరి కథ’..

మార్తా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన గుణసుందరి కథ చిత్రం ఫస్ట్ లుక్ ను తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ విడుదల చేశారు. 

Gunasundari Katha' ready for censor
Author
First Published Nov 22, 2022, 1:35 PM IST

మార్తా క్రియేషన్స్ బ్యానర్ పై సునీత సద్గురు, త్రిలోక్ రేవంత్, ఆనంద చక్రపాణి, కార్తీక్ సాహస్, లలితా రాజ్, ఉదయ్ భాస్కర్, బేబీ ట్రెసి ప్రధాన పాత్రలుగా... ఓం ప్రకాష్ మార్తా నిర్మాణ దర్శకతంలో రూపొందిన చిత్రం గుణసుందరి కథ సెన్సార్ కు సిద్ధమైంది. ఈ సందర్బంగా చిత్రం ఫస్ట్ లుక్ ను తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ విడుదల చేశారు. 

Gunasundari Katha' ready for censor

అయన మాట్లాడుతూ.. ‘సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ చాలా ఆసక్తి కరంగా ఉన్నాయి. ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రాలను అందరూ ఆదరించాలి’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో నిర్మాత దర్శకుడు ఓం ప్రకాష్ మార్తా. రచయిత కవి సిద్ధార్థ, డీవోపీవిజయ్ కుమార్ ఎస్వీకే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు గడమళ్ళ  పాల్గొన్నారు.

నటినటులు : త్రిలోక్ రేవంత్. సునీత సద్గురు. ఆనంద చక్రపాణి. కార్తీక్ సాహస్. లలితారాజ్, ఉదయ్ భాస్కర్. నరేందర్ రవి. అక్షయ్. హరి. రాజేష్ కన్నా. స్వప్న. ఉమ. బేబీ ట్రేసీ.

సాంకేతిక వర్గం :
కథ.మాటలు.పాటలు: కవి సిద్ధార్థ
సంగీతం : కళ్యాణ్ మోసెస్
కెమెరా : విజయ్ కుమార్ SVK
ఎడిటింగ్ :కళ్యాణ్ గాజా
సహానిర్మాత : బొడ్డు సైదులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నాగరాజు గడమళ్ళ. కిషన్ కన్నయ్య. అనుదీప్ ఆనంద
నిర్మాత-దర్శకత్వం : ఓం ప్రకాష్ మార్తా

Follow Us:
Download App:
  • android
  • ios