డా. భీంపల్లి శ్రీకాంత్ రాసిన కొన్ని ఆసక్తికరమైన హైకూలను ఇక్కడ చదవండి : 

హైకూలు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

కన్నీటిచుక్క
ఒడవని ఎతలు
దుఃఖసముద్రం

బహిర్నాటకం
అంతర్ముఖ వేదన
ఒంటరిదుఃఖం

ఏకాంతతీరం
బాధల సుడిగుండం
ఒంటరిపక్షి

నాన్న జీవితం
కష్టాలతో సమరం
తీరని శోకం.