కరీంనగర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ కు వరద కొనసాగుతోంది. దీంతో డ్యామ్ నిండుకుండలా మారడంతో 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు. ఎగువ నుంచి లోయర్ మానేరు డ్యామ్ జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో డ్యామ్ 9 గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  

వీడియో

"