కరీంనగర్ ఔషధ నియంత్రణ అధికారి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ దాడులు చేపట్టారు. మెడికల్ షాపు లైసెన్స్ కోసం లంచం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ వినాయక రెడ్డి, అటెండర్ ఎండి రిజ్వాన్ లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

వీడియో

"