Asianet News TeluguAsianet News Telugu

ధ్యాంక్స్ మోడీజీ: కరోనా వ్యాక్సిన్ పై డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్

కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారీలో భారత్ చిత్తశుద్దిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యుహెచ్ఓ) డెరెక్టర్ జనరల్ టెడ్రోస్ గ్యాబ్రియేసన్ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

Thank PM Modi For Strong Commitment To Making Covid Vaccines Global Public Good: WHO Chief lns
Author
Genova, First Published Nov 12, 2020, 2:58 PM IST


జెనీవా:కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారీలో భారత్ చిత్తశుద్దిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యుహెచ్ఓ) డెరెక్టర్ జనరల్ టెడ్రోస్ గ్యాబ్రియేసన్ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

 

 

 

బుధవారం నాడు మోడీతో గ్యాబ్రియేషన్ ఫోన్ లో మాట్లాడారు. సంప్రదాయ ఔషదాల విషయమై చర్చించారు.కరోనా విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేసేందుకు డబ్ల్యు హెచ్ ఓ చేసిన సేవలను మోడీ కొనియాడారు.

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రధాని చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ కు పూర్తి సహకారం ఉంటుందన్నారు.

బుధవారం నాడు మోడీతో గ్యాబ్రియేషన్ ఫోన్ లో మాట్లాడారు. సంప్రదాయ ఔషదాల విషయమై చర్చించారు.కరోనా విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేసేందుకు డబ్ల్యు హెచ్ ఓ చేసిన సేవలను మోడీ కొనియాడారు. 

ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటాన్ని కోల్పోకుంండా ఉండాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు.ఈ నెల 13వ తేదీన ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుతున్నట్టుగా మోడీ టెడ్రోస్ కు చెప్పారు.ఈ విషయమై టెడ్రోస్ ట్విట్టర్ వేదికగా కూడ స్పందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios