మీడియా మానసికంగా చంపేస్తోంది, ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నా... టెన్నిస్ ప్లేయర్ నవోమ ఒసాకా సంచలనం...

First Published Jun 1, 2021, 11:50 AM IST

సంచలన విజయాలతో టెన్నిస్‌లో యువ తారగా గుర్తింపు తెచ్చుకున్న జపాన్ స్టార్ ప్లేయర్ నవోమి ఒసాకా, ఫ్రెంచ్ ఓపెన్ 2021 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీనికి మీడియా సమావేశానికి హాజరు కావడం ఇష్టం లేదంటూ ఆమె చేసిన ఓ చిన్న ప్రకటనే.