జిల్లా కోర్టు ఎదుటే... మురికి కాలువలో 23ఏళ్ల యువతి మృతదేహం

First Published Mar 23, 2021, 1:32 PM IST

కరీంనగర్ పట్టణంలో అనుమానాస్పద రీతిలో డ్రైనేజీ కాలువలో యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.