రేకుల షెడ్డులోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరికి గాయాలు (ఫోటోలు)

First Published Aug 12, 2019, 2:46 PM IST

రేకుల షెడ్డులోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరికి గాయాలు (ఫోటోలు)

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం నాడు అతివేగంతో రోడ్డు పక్కన ఉన్న రేకులషెడ్డులోకి కారు దూసుకెళ్లింది.

అతి వేగంతో కారును నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు

కారులో ఉన్న హైద్రాబాద్ కు చెందిన నర్సింగ్ భూషణ్,  విజయకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని హైద్రాబాద్ కు తరలించారు.

కారు ఢీకొట్టడంతో గ్రామ బోర్డు విరిగి కింద పడింది.

రేకుల షెడ్డులో ఇరుక్కుపోయిన కారులో చిక్కుకున్న వారిని నిచ్చెన సహాయంతో  బయటకు రక్షించారు.

అతి వేగంగా కారు ఢీకోట్టడంతో రోడ్డు పక్కనే ఉన్న బీజేపీ జెండా పూర్తిగా ధ్వంసమైంది.

రేకుల షెడ్డులోని కారును క్రేన్ సహాయంతో తొలగించారు.

రేకుల షెడ్డులో కారు ఇరుక్కొన్న విషయాన్ని  చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొన్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?