హైద్రాబాద్‌ను ముంచెత్తిన వానలు: రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

First Published 27, Sep 2019, 10:52 AM IST

హైద్రాబాద్‌ను ముంచెత్తిన వానలు: రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ 

హైద్రాబాద్ ఖైరతాబాద్ లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దమైన ఎన్డీఆర్ఎప్

ఖైరతాబాద్ ఈస్ట్ ఆనంద్ బాగ్ లో చేరిన వర్షపు నీరు

వర్షపు నీటిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

భారీ వర్షం కారణంగా ఖైరతాబాద్ ప్రాంతంలో గురువారం రాత్రి పర్యటిస్తున్న హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయారెడ్డి

ఖైరతాబాద్ ప్రాంతంలో సమస్యాత్మక ప్రాతంలో పర్యటిస్తున్న మేయర్ బొంతు రామ్మోహన్, కార్పోరేటర్ విజయారెడ్డి, జీహెచ్ఎ:సీ అధికారులు

ఖైరతాబాద్ ప్రాంతంలో మ్యాన్ హోల్ ను పరిశీలిస్తున్న మేయర్ రామ్మోహన్, కార్పోరేటర్ విజయారెడ్డి

మ్యాన్ హోల్ లో  నీరు వెళ్లేలా మరమ్మత్తు చేస్తున్న  జీహెచ్ఎంసీ సిబ్బంది

loader