రవిప్రకాష్ కు చిక్కులు: రేవంత్ రెడ్డితో నయా దోస్తీ, హుజూర్ నగర్ లో వేలు

First Published Oct 5, 2019, 3:31 PM IST

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ను పోలీసులు కొద్దిసేపటి కింద అరెస్ట్ చేసారు.  పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గతంలో టీవీ9 చానెల్ కార్యాలయానికి వెళ్లినప్పుడు పోలీసుల విధులకు రవిప్రకాష్ ఆటంకం కలిగించారని అభియోగం

టీవీ9 ఛానెల్ లో పలు ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు మాజీ సీఈవో రవి ప్రకాశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చానల్‌ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది. టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత వెబ్‌చానల్‌ మోజోటీవీకి దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

గత దఫా విచారణ జరుగుతుండగా రవిప్రకాష్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. కలిసిన తరువాత ఇరువురు కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. దాని తరువాత విచారణ స్లో అయ్యిందని వినిపిస్తున్న మాట.

రవిప్రకాష్ ఒక నూతన ఛానల్ పెట్టబోతున్నాడని, దానికి బీజేపీ అండాదండలున్నాయని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. పుకార్లకు మరింత బలం చేకూర్చేలా రవిప్రకాష్ విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లడం కూడా ఆగిపోయింది.

ఉన్నట్టుండి సడన్ గా ఈరోజు రవిప్రకాష్ ను అరెస్ట్ చేసారు. దీనికి కారణం లేకపోలేదని రూమర్లు వినపడుతున్నాయి. రవిప్రకాష్ ఛానల్ పెట్టాలని అనుకున్నప్పుడు తొలుత ఆసక్తి కనబర్చిన అమిత్ షా తరువాతి కాలంలో అంత ఇంటరెస్ట్ చూపెట్టలేదని అంటున్నారు.

దానితో రవిప్రకాష్ రేవంత్ రెడ్డితోని చేతులుకలిపినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్పీచులన్నీ రవిప్రకాశే దగ్గరుండిమరీ తయారుచేస్తున్నారని భోగట్టా. ఇప్పుడు హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్ లో రవిప్రకాష్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారట.  పొలిటికల్ మెసేజ్ లను దగ్గరుండి మరీ తయారుచేసి వారికి అందిస్తున్నారని సోషల్ మీడియాలో తెగ కథనాలు కనపడుతున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?