MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Sajjanar: హైదరాబాద్‌ నుంచి నల్గొండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్.. తనదైన స్టైల్‌లో

Sajjanar: హైదరాబాద్‌ నుంచి నల్గొండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్.. తనదైన స్టైల్‌లో

తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ (Sajjanar) తనదైన శైలిలో దూకుడు కనబరుస్తున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్ (Hyderabad) నుంచి నల్గొండ (Nalgonda) వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 06 2021, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ (Sajjanar) తనదైన శైలిలో దూకుడు కనబరుస్తున్నారు. సంస్థను అభివృద్దిలోకి తీసుకురావడానికి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. ఆర్టీసీ బస్సులపై జనాల్లో నమ్మకాన్ని కలిగించేందుకు కూడా ఆయన కృషి చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్.. అక్కడి బస్టాండ్ తనిఖీలు చేపట్టారు. బస్టాండ్‌లలో అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయో..? లేదో..? తెలుసుకోవడానికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఆర్టీసీ బస్టాండ్‌లో సౌకర్యాల గురించి ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

36

ఇక, నల్గొండ బస్టాండ్‌లో ఉన్న స్టాల్స్‌ను పరిశీలించారు. అందులో అమ్ముతున్న తినుబండరాలను కూడా పరిశీలించారు. అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న బస్సులను కూడా పరిశీలించారు. అలాగే నల్గొండ రీజియన్ ఆర్టీసీ అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన కార్గో సేవలను కూడా ఆయన ఈ సందర్భంగా సజ్జనార్ పరిశీలించారు. సజ్జనార్ ఇలా చేయడం చూసిన నెటిజన్లు.. ఆయన చర్యలను ప్రశంసిస్తున్నారు. 

46

అదే విధంగా బస్టాండ్ ఆవరణలో ఎలాంటి అనుమతులు లేకుండా అటించిన పోస్టర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై హైదరాబాద్, వరంగల్‌లో కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సురక్షితమైన ప్రయాణం ఆర్టీసీతోనే సాధ్యమని అని చెప్పారు. అలాగే నల్గొండ రీజియన్ ఆర్టీసీ అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన కార్గో సేవలను కూడా ఆయన ఈ సందర్భంగా సజ్జనార్ పరిశీలించారు. సజ్జనార్ ఇలా చేయడం చూసిన నెటిజన్లు.. ఆయన చర్యలను ప్రశంసిస్తున్నారు. 

56

ఇక, ఇంతకుముందు సజ్జనార్.. హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులో సాధారణ ప్రయాణికుడిగా టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు. ఈ సమయంలో బస్సుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుడా MGBS పరిసరాలను పరిశీలించారు. అక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

66

వినాయక నిమజ్జనానికి కూడా Sajjanar ఫ్యామిలీతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ విధంగా ప్రయాణికులకు ఆర్టీసీపై నమ్మకం కలిగించే విధంగా సజ్జనార్ తనదైన శైలిలో కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే విధంగా సింప్లిసిటీ చాటుకుంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
KTR: కొండా సురేఖ క్ష‌మాప‌ణ‌పై స్పందించిన కేటీఆర్‌.. ఏమ‌న్నారంటే.?
Recommended image2
దుబాయ్‌లో భూములు కొనాల‌ని ఉందా.? మీకోస‌మే హైద‌రాబాద్‌లో ప్రాప‌ర్టీ గ్రాండ్ఎక్స్‌పో
Recommended image3
Hyderabad: మార్చి నాటికి క‌రోనా త‌ర‌హా ప‌రిస్థితులు.. మ‌ళ్లీ లాక్‌డౌన్ తప్ప‌దా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved