Photo Gallery: డిల్లీలో కేటీఆర్ బిజీబిజీ... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తో భేటీ
తెెలంగాణ మంత్రి కేటీ రామారావు డిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ కొనసాగినట్లు సమాచారం. అలాగే కేేటీఆర్ డిల్లీలోనే వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
116

కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరిని శాలువాతో సన్మానిస్తున్న కేటీఆర్

216
కేంద్ర మంత్రికి పుష్పగుచ్చం అందిస్తున్న కేటీఆర్

316
సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హరిదీప్ సింగ్ పూరిని జ్ఞాపిక అందజేసిన మంత్రి కేటీఆర్

416
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేటీఆర్

516
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో కేటీఆర్
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో కేటీఆర్
616
కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ తో కేటీఆర్ భేటీ

716
ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేటీఆర్
ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేటీఆర్
816
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కేటీఆర్ సమావేశం

916
రాజ్ నాథ్ సింగ్ తో కేటీఆర్ మంతనాలు
రాజ్ నాథ్ సింగ్ తో కేటీఆర్ మంతనాలు
1016
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ కు పుష్పగుచ్చం అందిస్తున్న కేటీఆర్

1116
ఓ కార్యక్రమంలో రాజేశ్ రంజన్, గౌరవ్ ఉప్పల్

1216
మంత్రి కేటీఆర్ తో అధికారులు జయేశ్ రంజన్, గౌరవ్ ఉప్పల్ లు

1316
రాజ్ నాథ్ కు శాలువాతో సన్మానిస్తున్న కేటీఆర్

1416
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగం

1516
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ కు జ్ఞాపిక అందజేస్తున్న కేటీఆర్

1616
వేదికపై కేటీఆర్ ప్రసంగం
వేదికపై కేటీఆర్ ప్రసంగం
Latest Videos