కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ (ఫొటోలు)

First Published Mar 23, 2020, 12:09 PM IST

విదేశాల నుంచి వచ్చే వారి ముప్పు ఆదివారంతో తొలగిపోతున్నందున స్థానికంగా వ్యాప్తి చెందకుండా చూసే బాధ్యత తెలంగాణ సమాజానిదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. 31 మార్చి వరకు తెలంగాణ ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని సీఎం తెలిపారు. కానీ సోమవారం జనాల రద్దీతో నగరం దర్శనమిచ్చింది.