Photo Gallery: గజ్వెల్ లో కేసీఆర్ కొత్త ఇల్లు
తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం వివిధ ప్రభుత్వ భవనాలు ప్రారంభోత్సవం కోసం సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. కేసీఆర్ స్వయంగా క్యాంపు కార్యాలయంతో పాటు ఇతర భవనాలను కూడా ప్రారంభించనున్నారు.
ప్రారంభోత్సవం కోసం అలంకరించి విద్యుద్దీపాల మధ్య గజ్వెల్ మార్కెట్
ప్రారంభోత్సవం కోసం అలంకరించి విద్యుద్దీపాల మధ్య గజ్వెల్ మార్కెట్
విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న మహతి భవనం
విద్యుత్ దీపాల అలంకరణలో గజ్వెల్ మార్కెట్ నూతన భవనం
గజ్వెల్ నూతన మార్కెట్ కార్యాలయంవద్ద కళాకృతులు
విద్యుద్దీపాల మధ్య గజ్వెల్ సమీకృత కార్యాలయం