స్వగ్రామం చింతకమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్...ప్రజలతో మమేకం....(ఫోటోలు)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తన స్వగ్రామమైన చింతమడకలో పర్యటించారు. సిద్దిపేట జిల్లాలోని ఈ గ్రామ అభివృద్ది ప్రణాళికల్లో భాగంగా ఆయన అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమవుతూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారినికిి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
116

చింతమడక సభలో కేసీఆర్ ప్రసంగం
చింతమడక సభలో కేసీఆర్ ప్రసంగం
216
స్వగ్రామానికి విచ్చేసిన ముఖ్యంమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్న అధికారులు
స్వగ్రామానికి విచ్చేసిన ముఖ్యంమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్న అధికారులు
316
ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న స్థానిక ఎంపీ
ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న స్థానిక ఎంపీ
416
ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందిస్తున్న స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు
ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందిస్తున్న స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు
516
సీఎం కేసీఆర్ కు మంగళహారతులతో స్వాగతం
సీఎం కేసీఆర్ కు మంగళహారతులతో స్వాగతం
616
గ్రామస్తులకు సీఎం ఆత్మీయ పలకరింపు
గ్రామస్తులకు సీఎం ఆత్మీయ పలకరింపు
716
గ్రామస్తులకు సీఎం ఆత్మీయ పలకరింపు
గ్రామస్తులకు సీఎం ఆత్మీయ పలకరింపు
816
మహిళలకు ముఖ్యమంత్రి అభివాదం
మహిళలకు ముఖ్యమంత్రి అభివాదం
916
సీఎం కేసీఆర్ పై గ్రామస్తుల ఆప్యాయత
సీఎం కేసీఆర్ పై గ్రామస్తుల ఆప్యాయత
1016
చిన్నారులతోొ ముఖ్యమంత్రి కరచాలనం
చిన్నారులతోొ ముఖ్యమంత్రి కరచాలనం
1116
ముఖ్యమంత్రి ఆత్మీయ ఆలింగనం
ముఖ్యమంత్రి ఆత్మీయ ఆలింగనం
1216
కేసీఆర్ కు దట్టీ కడుతున్న స్థానికులు
కేసీఆర్ కు దట్టీ కడుతున్న స్థానికులు
1316
ప్రజల వినతులను పరిశీస్తున్న ముఖ్యమంత్రి
ప్రజల వినతులను పరిశీస్తున్న ముఖ్యమంత్రి
1416
చింతమడక సభకు హాజరైన ప్రజలు
చింతమడక సభకు హాజరైన ప్రజలు
1516
చింతమడక సభకు హాజరైన మహిళలు
చింతమడక సభకు హాజరైన మహిళలు
1616
స్వగ్రామంలో జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగం
స్వగ్రామంలో జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగం
Latest Videos