MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం.. స్వయంగా కళ్లజోళ్లు తొడిగిన నలుగురు సీఎంలు (ఫోటోలు)

ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం.. స్వయంగా కళ్లజోళ్లు తొడిగిన నలుగురు సీఎంలు (ఫోటోలు)

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్‌‌లో సీఎం కేసీఆర్, కేరళ సీఎం విజరయి విజయన్, ఢిల్లీ సీఎం  అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం  భగవంత్ సింగ్ మాన్,  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి  డి.రాజా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ లు  ప్రారంభించారు.

1 Min read
Author : Siva Kodati
Published : Jan 18 2023, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
kcr

kcr

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్‌‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా మహిళకు కళ్లజోడు తొడుగుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
kcr

kcr

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్‌‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా వృద్ధుడికి కళ్లజోడు తొడుగుతోన్న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.

36
kcr

kcr

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్‌‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా మహిళకు కళ్లజోడు తొడుగుతోన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.

46
kcr

kcr

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్‌‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా మహిళకు కళ్లజోడు తొడుగుతోన్న ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. 

56
kcr

kcr

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్‌‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా వృద్ఢుడికి కళ్లజోడు తొడుగుతోన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్. 

66
kcr

kcr

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం నూతన కలెక్టరేట్‌‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా మహిళకు కళ్లజోడు తొడుగుతోన్న సీపీఐ జాతీయ నేత డి. రాజా. 

About the Author

SK
Siva Kodati
భారత రాష్ట్ర సమితి

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana: కొండా సురేఖ‌ను మా పార్టీలోకి రానివ్వం.. జ‌గ‌దీశ్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
అలా చేయకపోతే రేవంత్ రెడ్డి తప్పుకుంటా అన్నారా.? కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved