KCR Birthday : సుదర్శన చక్రధారిగా సీఎం కేసీఆర్... మరో మహాభారతానికి సిద్దమట (ఫోటోలు)
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కేక్ కటింగ్స్ తో పాటు వైద్య శిబిరాలు, రక్త దానం, అన్నదానం... ఇలా అభిమాన నాయకుడి పుట్టినరోజున వేడుకలు జరుపుకోవడమే కాదు సామాజిక కార్యక్రమాలను కూడా చేపట్టారు బిఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ భవన్ లోనూ కేసీఆర్ భర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. హోమంత్రి మహమూద్ అలీతో పాటు కీలక నాయకులు భారీ కేక్ కటింగ్ చేయడంతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేసారు. ఈ వేడుకల్లో సుదర్శన చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణుడిలా రూపొందించిన కేసీఆర్ ప్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

KCR Birthday Special
తెలంగాణ భవన్ ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భర్త్ డే సెలబ్రేషన్స్... భారీ కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్న భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు

69వ వసంతంలోకి అడుగుపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భర్త్ డే సెలబ్రేషన్... తెలంగాణ భవన్ లో కేక్ కట్ చేస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు
KCR Birthday Special
తెలంగాణ భవన్ ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భర్త్ డే సెలబ్రేషన్స్... భారీ కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్న భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు
KCR Birthday Special
తెలంగాణ భవన్ ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భర్త్ డే సెలబ్రేషన్స్... భారీ కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్న భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు
KCR Birthday Special
తెలంగాణ భవన్ ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భర్త్ డే సెలబ్రేషన్స్... భారీ కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్న భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు
KCR Birthday Special
తెలంగాణ భవన్ కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు బిఆర్ఎస్ నాయకులు. కేక్ కటింగ్ అనంతరం వేడుకల్లో పాల్గొన్న మహిళలకు చీరలు అందించారు నాయకులు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి మహమూద్ అలీతో పాటు బిఆర్ఎస్ సీనియర్లు తెలంగాణ భవన్ లో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ నోరు తీపి చేసుకున్నారు.
KCR Birthday Special
బిఆర్ఎస్ అధినేత పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో వేడుకలతో పాటు సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా ముస్లీం మహిళలు చీర అందిస్తున్న మంత్రి మహమూద్ అలీ.
KCR Birthday Special
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు గత అర్దరాత్రి నుండే ప్రారంభమయ్యాయి. రాత్రి తెలంగాణ భవన్ లో కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేసారు బిఆర్ఎస్ నాయకులు
KCR Birthday Special
తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి భర్త్ డే సందర్భంగా ఏర్పాటుచేసిన ప్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుదర్శన చక్రం ధరించిన శ్రీకృష్ణుడిలా కేసీఆర్ ఆకట్టుకుంటున్నారు.
KCR Birthday Special
తెలంగాణ భవన్ ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భర్త్ డే సెలబ్రేషన్స్... మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న మహమూద్ అలీ, ఇతర బిఆర్ఎస్ నాయకులు
KCR Birthday Special
తెలంగాణ భవన్ లో చక్రం తిప్పుతున్న శ్రీకృష్ణుడిలా కేసీఆర్ ప్లెక్సీని ఏర్పాటుచేసి రైతు సాధికారత కోసం మరో మహాభారతానికి సిద్దమయ్యారంటూ పేర్కొన్నారు. ఈ ప్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
KCR Birthday Special
తెలంగాణ భవన్ లో జరిగిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నాయకులు సుదర్శన చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణుడిలా ఏర్పాటుచేసిన కేసీఆర్ ప్లెక్సీవద్ద ఫోటోలు దిగారు.
KCR Birthday Special
తెలంగాణ భవన్ లో జరిగిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నాయకులు సుదర్శన చక్రాన్ని ధరించిన శ్రీకృష్ణుడిలా ఏర్పాటుచేసిన కేసీఆర్ ప్లెక్సీవద్ద ఫోటోలు దిగారు.
KCR Birthday Special
తెలంగాణ భవన్ ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భర్త్ డే సెలబ్రేషన్స్... భారీ కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్న భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు
KCR Birthday Special
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద టపాసులు కాల్చి సందడి చేసిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు...భారీ కేక్ కటింగ్, చీరల పంపిణీ కూడా చేపట్టారు.