రాజ్‌భవన్‌లో ఎట్ హోం: హాజరైన సీఎం కేసీఆర్ (ఫోటోలు)

First Published 15, Aug 2019, 8:18 PM IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, దత్తాత్రేయతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు

గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న కేసీఆర్

గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న కేసీఆర్, పక్కన సీఎస్ ఎస్‌కే జోషీ

వేదికపై సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ దంపతులు

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కరచాలనం చేస్తున్న సీఎం కేసీఆర్

మాజీ హోంమంత్రి జానారెడ్డితో కరచాలనం చేస్తున్న సీఎం కేసీఆర్

గవర్నర్ దంపతులకు నమస్కరిస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమర్

అధికారులు, మీడియా ప్రతినిధులతో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్

loader