తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం (ఫోటోలు)

First Published 8, Sep 2019, 5:00 PM

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం (ఫోటోలు)

తమిళిసై సౌందర రాజన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం

సీఎం కేసీఆర్‌తో గవర్నర్ తమిళిసై ముచ్చట్లు

గవర్నర్లు దత్తాత్రేయ, తమిళిసైలతో కేసీఆర్ మాటామంతి పక్కన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం

అభివాదం చేస్తున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్

గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు, ప్రజలు

గవర్నర్ తమిళిసైకి నమస్కరిస్తున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్

గవర్నర్‌ తమిళిసైని అభినందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

అభివాదం చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

గవర్నర్ తమిళిసైతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్

గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న తమిళిసై సౌందరరాజన్, పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్

రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులతో సీఎం కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ముచ్చట్లు

గవర్నర్ తమిళిసై భర్త సౌందరరాజన్‌కు పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

గవర్నర్ తమిళిసై కుటుంబసభ్యులకు స్వాగతం పలుకుతున్న కేసీఆర్

గవర్నర్ తమిళిసై కుమార్తెను ఆశీర్వదిస్తున్న సీఎం కేసీఆర్