MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Telangana
• లాక్ డౌన్ : మారువేషంలో ఏసీపీ.. ఆ పోలీసులు చేసిన పని చూసి షాక్....

లాక్ డౌన్ : మారువేషంలో ఏసీపీ.. ఆ పోలీసులు చేసిన పని చూసి షాక్....

లాక్ డౌన్ నిబంధనలు తన సిబ్బంది ఎలా అమలు చేస్తున్నారో.. తెలుసుకోవాలనుకున్నాడో ఏసీపీ.. దీనికోసం స్వయంగా మారువేషంలో రంగంలోకి దిగాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

1 Min read
Author : Bukka Sumabala
Published : May 25 2021, 01:44 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

లాక్ డౌన్ నిబంధనలు తన సిబ్బంది ఎలా అమలు చేస్తున్నారో.. తెలుసుకోవాలనుకున్నాడో ఏసీపీ.. దీనికోసం స్వయంగా మారువేషంలో రంగంలోకి దిగాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

లాక్ డౌన్ నిబంధనలు తన సిబ్బంది ఎలా అమలు చేస్తున్నారో.. తెలుసుకోవాలనుకున్నాడో ఏసీపీ.. దీనికోసం స్వయంగా మారువేషంలో రంగంలోకి దిగాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

లాక్ డౌన్ నిబంధనలు తన సిబ్బంది ఎలా అమలు చేస్తున్నారో.. తెలుసుకోవాలనుకున్నాడో ఏసీపీ.. దీనికోసం స్వయంగా మారువేషంలో రంగంలోకి దిగాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. అనవసరంగా ఎవరు బయటకు రావద్దు, బయటకు వస్తే చర్యలు తప్పవు’ ఇవి పోలీస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి మాటలు. అయితే క్షేత్రస్థాయిలో లాక్ డౌన్  అమలు ఎలా ఉందో తెలుసుకోడానికి ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ పూనుకున్నారు.

37

తలకు రుమాలుతో, సాధారణ దుస్తుల్లో మారు వేషంతో, పాత బైకు మీద రోడ్డు పైకి వచ్చారు. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర తనదైన శైలిలో సమాధానం చెబుతూ ముందుకు సాగిపోయారు.

47

తాను మెకానిక్ నని, మందులు తెచ్చుకోవడానికి వెళ్తున్నానని ఒక చోట.. జ్వరం ఉందని మరో చోట... మంత్రి పీఏ తో మాట్లాడండి అంటూ ఇంకో చోట... ఇలా ఆపిన ప్రతి చోట ఏదో ఒక కహనీ చెప్పేవారు. ఒక చోట మాత్రం తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

57

అయితే అక్కడున్న సీనియర్ అధికారి ఈయన్ను ముందుకు వెళ్లనిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. అవసరమైతే తమ పోలీసులే మందులు తీసుకువస్తారని, బండి తీసుకుని పక్కన పెట్టేశారు.

67

ఇంతలో ఫోన్ చేసినట్టు నటిస్తూ పోలీస్ అధికారికి మస్కా కొట్టాలని చూశారు. అయితే ఆయన పట్టించుకోలేదు. దీంతో తమ సిబ్బంది పనితీరు మెచ్చుకున్న ఆ సీనియర్... అప్పుడు అసలు విషయం చెప్పుకొచ్చారు.

77

తలకు కట్టిన రుమాలు తీసేసరికి అక్కడున్న పోలీస్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. సాధారణ పౌరుడిగా సీనియర్ ఆఫీసర్ సిద్దిపేట అదనపు ఎస్పీ రామేశ్వర్. లాక్‌డౌన్‌  ప్రజల పట్ల పోలీసుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇలా చేశాను అని చెప్పుకొచ్చారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image2
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Recommended image3
Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆ ప‌న్నీర్‌పై ఏడాది నిషేధం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved