MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Telangana
  • నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ

నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ

ముఖ్యమంత్రి పదవిని నాడు  మామ వద్దనుకున్నారు. కానీ, ప్రస్తుతం తెలంగాణ సీఎం పదవిలో  రేవంత్ రెడ్డి  ముందున్నారు. 

2 Min read
Author : narsimha lode
Published : Dec 05 2023, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని  మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి వద్దనుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో  ముఖ్యమంత్రి పదవిని  జైపాల్ రెడ్డికి  కట్టబెట్టాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ నాయకత్వం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

అయితే  ముఖ్యమంత్రి పదవిని తీసుకొనేందుకు  జైపాల్ రెడ్డి అంగీకరించలేదు. అయితే  అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం పదవి రేసులో ముందంజలో ఉన్నారు.  రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించడమే లాంఛనమనే ప్రచారం సాగుతుంది.

39
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

తెలంగాణలో సీఎల్పీ నేత పేరును  ఇవాళ సాయంత్రం లోపుగా ప్రకటించనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. 

49
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 నుండి  2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.  2009 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం  ఊపందుకుంది.  ఈ సమయంలో తెలంగాణకు చెందిన వారిని సీఎం చేయాలని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఒక దశలో  ఆలోచన చేసింది. 

59
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

కేంద్ర మంత్రిగా ఉన్న సూదిని జైపాల్ రెడ్డిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలనే యోచన కూడ  కాంగ్రెస్ నాయకత్వం చేసింది. అయితే  ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి అంగీకరించలేదు. ఆనాడున్న పరిస్థితుల్లో సీఎం పదవి తీసుకోవడం మంచిదికాదనే అభిప్రాయంతో జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఆనాడు  ఈ ప్రతిపాదనకు జైపాల్ రెడ్డి అంగీకరించి ఉంటే  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారు

69
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

తెలంగాణ ముఖ్యమంత్రిగా  రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఎంపిక చేసే అవకాశం ఉందనే  ప్రచారం ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. సూదిని జైపాల్ రెడ్డి అల్లుడే ఎనుముల రేవంత్ రెడ్డి.  జైపాల్ రెడ్డి  సోదరుడి కూతురే  రేవంత్ రెడ్డి సతీమణి. రేవంత్ రెడ్డి  సతీమణి  బాల్యంలో  జైపాల్ రెడ్డి  ఇంట్లోనే పెరిగింది.

79
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. సీఎల్పీ సమావేశం  నిన్న  హైద్రాబాద్ లో జరిగింది.  సీఎల్పీ నేత  ఎంపిక  బాధ్యతను కాంగ్రెస్ పార్టీ  నాయకత్వానికి అప్పగిస్తూ సీఎల్పీ ఏకవాక్య తీర్మానం చేసింది. ఎమ్మెల్యేల నుండి  వ్యక్తిగతంగా  అభిప్రాయాలను కూడ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు  సేకరించారు. 

89
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో బిజీ బిజీగా ఉంది. దీంతో కాంగ్రెస్ పరిశీలకులను హైద్రాబాద్ రావాలని కోరింది.  దీంతో డీ.కే. శివకుమార్ సహా  మరో నలుగురు పరిశీలకులు  నిన్న సాయంత్రమే  ఢిల్లీకి వెళ్లారు. 

99
నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

నేడు సీఎం రేసులో ముందున్న అల్లుడు: నాడు వద్దనుకున్న మామ CONTENT TYPE *

తెలంగాణ సీఎల్పీ నేత ఎంపికపై  ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడ  కాంగ్రెస్ అధిష్టానానికి అందించనున్నారు.  ఇవాళ మధ్యాహ్నం  డీకే శివకుమార్ సహా ఇతర పరిశీలకులతో  ఎఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గే భేటీ కానున్నారు.సీఎల్పీ నేత ఎంపికపై  నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేసులో రేవంత్ రెడ్డి ముందున్నారు.

About the Author

NL
narsimha lode
అనుముల రేవంత్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. ఈ రచ్చకు కారణమేంటి?
Recommended image3
Konda Surekha: నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అదిష్టానం ఇష్టం.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved