MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • టీవీ9 వివాదం: 30 సిమ్ కార్డులు మార్చిన రవిప్రకాష్

టీవీ9 వివాదం: 30 సిమ్ కార్డులు మార్చిన రవిప్రకాష్

టీవీ9 మాజీ సీఈఓ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.  ఇప్పటికే సుమారు 30 సిమ్ కార్డులను రవిప్రకాష్ మార్చినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

2 Min read
narsimha lode
Published : May 21 2019, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
టీవీ9 మాజీ సీఈఓ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇప్పటికే సుమారు 30 సిమ్ కార్డులను రవిప్రకాష్ మార్చినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండానే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రవిప్రకాష్ దాఖలు చేశారు.

29
ఏబీసీఎల్‌లో సుమారు 90 శాతానికి పైగా వాటాను అలంద మీడియా కొనుగోలు చేసింది. అయితే కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్ అడ్డంకులు సృష్టించారని అలంద మీడియా సంస్థ ఆరోపణలు చేసింది. అంతేకాదు రవిప్రకాష్‌ను సీఈఓ పదవి నుండి కూడ తప్పించినట్టుగా కొత్త యాజమాన్యం ప్రకటించింది. టీవీ 9 కన్నడ చానెల్ హెడ్ మహేంద్ర మిశ్రాను నియమించారు.

39
అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 9వ తేదీన రవిప్రకాష్ ఇంట్లో, టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లను కూడ స్వాధీనం చేసుకొన్నారు.

49
టీవీ9 లోగోను మోజో టీవీకి రవిప్రకాష్ విక్రయించినట్టుగా గుర్తించిన కొత్త యాజమాన్యం ఈ విషయమై పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుపై కూడ పోలీసులు మరో కేసును నమోదు చేసింది.

59
రవిప్రకాష్‌తో పాటు నటుడు శివాజీకి కూడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు రవిప్రకాష్ స్పందించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీన రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు కొట్టివేసింది. మరో వైపు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రవిప్రకాష్ ఈ నెల 20వ తేదీన దాఖలు చేశారు.

69
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు రవిప్రకాష్ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ నెల 9వ తేదీ నుండి రవిప్రకాష్ సుమారు 30 సిమ్ కార్డులను మార్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాను ఎక్కడ ఉన్నాననే విషయాన్ని ఎవరూ కూడ గుర్తించకుండా ఉండేందుకు వీలుగా రవిప్రకాష్ టెక్నాలజీని ఉపయోగించుకొంటున్నారని పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు.

79
వైఫై సహాయంతో వాట్సాప్ కాల్స్ ద్వారానే రవిప్రకాష్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణకు హాజరుకావాల్సిందిగా రవిప్రకాష్‌కు పోలీసులు జారీ చేసిన నోటీసు విషయమై ఆయన స్పందించలేదు.

89
ఇదిలా ఉంటే తన ఆరోగ్యం బాగాలేదని నటుడు శివాజీ ఇటీవలనే మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. రవిప్రకాష్ నుండి తాను షేర్లు కొనుగోలు చేసినట్టుగా ఆయన ప్రకటించారు.

99
రవిప్రకాష్‌తో పాటు ఆయన న్యాయవాది, టీవీ9 మాజీ ఫైనాన్స్ డైరెక్టర్ మూర్తికి మధ్య జరిగిన మెయిల్స్ రికార్డులను కూడ పోలీసులు సేకరించారు. వీటన్నింటి ఆధారంగా పోలీసులు రవిప్రకాష్‌ను ప్రశ్నించాలని భావిస్తున్నారు. అయితే రవిప్రకాష్ మాత్రం పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు.

About the Author

NL
narsimha lode
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved