MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఒలింపిక్స్ పతక విజేత పివి సింధుకు మంత్రి పువ్వాడ సత్కారం (ఫోటోలు)

ఒలింపిక్స్ పతక విజేత పివి సింధుకు మంత్రి పువ్వాడ సత్కారం (ఫోటోలు)

అమరావతి: టోక్యో ఒలింపిక్స్-2020 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ సింధుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. సోమవారం సింధును కలిసిన మంత్రి పుష్ఫగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అలాగే ఓ జ్ఞాపికను కూడా మంత్రి పువ్వాడ సింధుకు అందించారు. ఈ సందర్భంగా సింధు తల్లిదండ్రులను కూడా మంత్రి పువ్వాడ శాలువాతో సత్కరించారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Aug 05 2021, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు క్రీడాకారిణి పివి సింధును అభినందిస్తున్న తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
క్రీడాకారిణి పివి సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులతో తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

క్రీడాకారిణి పివి సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులతో తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

క్రీడాకారిణి పివి సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులతో తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

36
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య విజేత పివి సింధును సత్కరిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య విజేత పివి సింధును సత్కరిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య విజేత పివి సింధును సత్కరిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

46
పివి సింధును బొకే అందించి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందిస్తున్న మంత్రి పువ్వాడ

పివి సింధును బొకే అందించి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందిస్తున్న మంత్రి పువ్వాడ

పివి సింధును బొకే అందించి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందిస్తున్న మంత్రి పువ్వాడ  

56
బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధుతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధుతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధుతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

66
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత పివి సింధుకి జ్ఞాపికి అందిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత పివి సింధుకి జ్ఞాపికి అందిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత పివి సింధుకి జ్ఞాపికి అందిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
Recommended image2
హైదరాబాదీలకు సరికొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌.. ఫుడ్ ల‌వ‌ర్స్ కోసం రూఫ్‌టాప్ రెస్టో బార్‌. ఎక్క‌డంటే.?
Recommended image3
Now Playing
ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved