యాదాద్రిలో కేసీఆర్ దంపతులు: రామలింగేశ్వరస్వామికి తొలి పూజలు( ఫోటోలు)
యాదాద్రి ఆలయంలో రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు పలువరు మంత్రులు కూడా పాల్గొన్నారు.

CM KCR Perfoms First pooja At Shivalayam in Yadadri Temple
యాదాద్రిలోని రామలింగేశ్వరస్వామి ఆలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు ింద్రకరణ్ రెడ్డి దంపతులు , విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం ఉద్ఘాటన మహా క్రతువును సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామలింగేశ్వరస్వామికి సీఎం కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు
CM KCR Perfoms First pooja At Shivalayam in Yadadri Temple
యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భార్య శోభతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం ఉద్ఘాటన మహా క్రతువును సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామలింగేశ్వరస్వామికి సీఎం కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు.
CM KCR Perfoms First pooja At Shivalayam in Yadadri Temple
యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భార్య శోభతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలను కేసీఆర్ దంపతులు తీసుకున్నారు.యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం ఉద్ఘాటన మహా క్రతువును సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామలింగేశ్వరస్వామికి సీఎం కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు.
CM KCR Perfoms First pooja At Shivalayam in Yadadri Temple
యాదాద్రి ఆలయంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భార్య శోభతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలను కేసీఆర్ దంపతులు తీసుకున్నారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం ఉద్ఘాటన మహా క్రతువును సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా పాల్గొన్నారు.ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామలింగేశ్వరస్వామికి సీఎం కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు.
CM KCR Perfoms First pooja At Shivalayam in Yadadri Temple
యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భార్య శోభతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలను కేసీఆర్ దంపతులు తీసుకున్నారు. ఆలయం ప్రారంభోత్సవానికి అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ దంపతులు వచ్చారు.యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం ఉద్ఘాటన మహా క్రతువును సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా పాల్గొన్నారు.ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామలింగేశ్వరస్వామికి సీఎం కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు.
CM KCR Perfoms First pooja At Shivalayam in Yadadri Temple
యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భార్య శోభతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలను కేసీఆర్ దంపతులు తీసుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం ఉద్ఘాటన మహా క్రతువును సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామలింగేశ్వరస్వామికి సీఎం కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు.
CM KCR Perfoms First pooja At Shivalayam in Yadadri Temple
యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భార్య శోభతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలను కేసీఆర్ దంపతులు తీసుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆశీర్వచనాలు ఆలయ అధికారులు తీసుకున్నారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం ఉద్ఘాటన మహా క్రతువును సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామలింగేశ్వరస్వామికి సీఎం కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు.
CM KCR Perfoms First pooja At Shivalayam in Yadadri Temple
యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భార్య శోభతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలను కేసీఆర్ దంపతులు తీసుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు పూజలు చేశారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం ఉద్ఘాటన మహా క్రతువును సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామలింగేశ్వరస్వామికి సీఎం కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు
CM KCR Perfoms First pooja At Shivalayam in Yadadri Temple
యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భార్య శోభతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలను కేసీఆర్ దంపతులు తీసుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతిని ఈవో సహా అధికారులు తీసుకు వచ్చారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం ఉద్ఘాటన మహా క్రతువును సోమవారం నాడు వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామలింగేశ్వరస్వామికి సీఎం కేసీఆర్ దంపతులు తొలిపూజ చేశారు.
CM KCR Perfoms First pooja At Shivalayam in Yadadri Temple
యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భార్య శోభతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలను కేసీఆర్ దంపతులు తీసుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి రామలింగేశ్వరస్వామి విగ్రహన్ని ప్రతిష్టించారు.

యాదాద్రిలో రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా భార్య శోభతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలను కేసీఆర్ దంపతులు తీసుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి రామలింగేశ్వరస్వామి విగ్రహన్ని ప్రతిష్టించారు. ఆలయ అధికారులతో ఆలయ అభివృద్దిపై సీఎం కేసీఆర్ చర్చించారు.