MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • సంచలన నిర్ణయాలకు కేరాఫ్ జూపల్లి: నాడు కాంగ్రెస్‌కు , నేడు బీఆర్ఎస్‌కు దూరం

సంచలన నిర్ణయాలకు కేరాఫ్ జూపల్లి: నాడు కాంగ్రెస్‌కు , నేడు బీఆర్ఎస్‌కు దూరం

మాజీ మంత్రి  జూపల్లి  కృష్ణారావు పై  బీఆర్ఎస్ నాయకత్వం  ఇవాళ  సస్పెన్షన్ వేటు వేసింది.  జూపల్లి  కృష్ణారావు  ఆది నుండి  సంచనాలకు  కేంద్ర  బిందువుగా మారారు. 

2 Min read
Author : narsimha lode
Published : Apr 10 2023, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
jupally krishna rao

jupally krishna rao

మాజీ మంత్రి  జూపల్లి  కృష్ణారావు సంచలనాలకు  కేంద్రంగా మారారు.  ఆయన  తీసుకొనే నిర్ణయాలు  రాజకీయాల్లో  సంచలనాలకు  కేంద్రంగా మారాయి.  అధికార  పార్టీలోనే  ఉంటూ  ఆ పార్టీకి  వ్యతిరేకంగా  గళమెత్తిన చరిత్ర  జూపల్లి కృష్ణారావుది. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్   రాష్ట్రంలో  కాంగ్రెస్ కు  వ్యతిరేకంగా  గళమెత్తాడు  జూపల్లి కృష్ణారావు.  ప్రస్తుతం  తెలంగాణలో  బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా  జూపల్లి  కృష్ణారావు  గొంతెత్తారు.  ఆనాడు కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా  చేశారు. నేడు  బీఆర్ఎస్   జూపల్లి  కృష్ణారావును  పార్టీ నుండి సస్పెండ్  చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
jupaly krishna rao

jupaly krishna rao

ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి  1999లో జూపల్లి  కృష్ణారావు   అడుగు పెట్టారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా  పోటీ  చేసి  అప్పటి టీడీపీ  అభ్యర్ధిపై  జూపల్లి  కృష్ణారావు  విజయం సాధించారు.

39
jupally krishna rao

jupally krishna rao

 2004లో  జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  జూపల్లి కృష్ణారావుకు  టిక్కెట్టు  ఇవ్వలేదు . ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్,  సీపీఐ, సీపీఎంలు  కూటమిగా  పోటీ చేశాయి.  దీంతో  కొల్లాపూర్  స్థానాన్ని  బీఆర్ఎస్ కు  కేటాయించింది  కాంగ్రెస్. బీఆర్ఎస్ అభ్యర్ధిగా  ప్రస్తుత  వ్యవసాయ శాఖ మంత్రి  సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి బరిలో నిలిచారు.  కానీ ఈ ఎన్నికల్లో  జూపల్లి కృష్ణారావు  ఇండిపెండెంట్ గా  పోటీ  చేశారు.ఈ ఎన్నికల్లో  జూపల్లి కృష్ణారావు విజయంసాధించారు.  అనంతరం ఆయన  కాంగ్రెస్ లో చేరారు. 

49
jupally krishna rao

jupally krishna rao

2009లో  జూపల్లి  కృష్ణారావు  కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ  చేసి విజయం సాధించారు.2009 లో   జూపల్లి కృష్ణారావు , డీకే అరుణలకు   వైఎస్ఆర్  కేబినెట్ లో  చోటు దక్కింది.   వైఎస్ఆర్  మరణించిన  తర్వాత  రోశయ్య కేబినెట్ లో   జూపల్లి కృష్ణారావుకు   , డీకే అరుణలకు  అవకాశం దక్కింది.  అయితే  జూపల్లి కృష్ణారావుకు  మంత్రి వర్గ  పునర్వవ్యవస్తీకరణలో  మంచి  శాఖ దక్కలేదు.  దీంతో  ఆయన  అసంతృప్తికి గురయ్యారని  అప్పట్లో  ఆయన అనుచరవర్గంలో  ప్రచారం  సాగింది

59
jupally krishna rao

jupally krishna rao

అదే  సమయంలో  తెలంగాణ ఉద్యమానికి  జూపల్లి కృష్ణారావు సై  అన్నారు.   కాంగ్రెస్ పార్టీకి  జూపల్లి కృష్ణారావు  రాజీనామా చేశారు . ఉమ్మడి  మహబూబ్ నగర్  జిల్లాలో  పాదయాత్ర నిర్వహించారు.  జూపల్లి కృష్ణారావు  పాదయాత్ర  గద్వాల  అసెంబ్లీ  నియోజకవర్గంలో  ప్రవేశించే  సమయంలో  జూపల్లి కృష్ణారావును  పోలీసులు అరెస్ట్  చేశారు.  జూపల్లి కృష్ణారావు  అరెస్ట్  అప్పట్లో  రాజకీయంగా  కలకలం  రేపింది.  

69
jupally krishna rao

jupally krishna rao

అనంతరం జరిగిన  రాజకీయ పరిణామాల  నేపథ్యంలో  జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ లో  చేరారు.  2012 ఎన్నికల్లో  జూపల్లి  కృష్ణారావు  విజయంసాధించారు.  2014 ఎన్నికల్లో  జూపల్లి  కృష్ణారావు  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ  చేసి విజయం సాధించారు. కేసీఆర్ మంత్రివర్గంలో  జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది.  పౌరసరఫరాల శాఖ మంత్రిగా  జూపల్లి కృష్ణారావు  పనిచేశారు.

79
jupally krishnarao

jupally krishnarao

 2018 ఎన్నికల్లో  కొల్లాపూర్ నుండి జూపల్లి  కృష్ణారావు  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి  ఓటమి పాలయ్యాడు. కాంగ్రెస్  అభ్యర్ధిగా  పోటీ  చేసిన  హర్షవర్ధన్ రెడ్డి  చేతిలో  జూపల్లి  కృష్ణారావు  ఓటమి పాలయ్యాడు.   హర్షవర్ధన్ రెడ్డి  కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో  చేరారు. హర్షవర్ధన్ రెడ్డి  బీఆర్ఎస్ లో  చేరిన  తర్వాత   పరిస్థితి మారిపోయింది. 

89
jupally krishna rao

jupally krishna rao

హర్షవర్ధన్ రెడ్డి,  జూపల్లి  కృష్ణారావు  వర్గాల  మధ్య  పొసగడం లేదు. స్థానిక  సంస్థల  ఎన్నికల్లో  జూపల్లి  కృష్ణారావు  తన  వర్గం అభ్యర్ధులను  పోటీలో  నిలిపి  గెలిపించుకున్నారు.  గత  ఏడాది  కొల్లాపూర్  లో  పర్యటించిన  మంత్రి  కేటీఆర్ జూపల్లి  కృష్ణారావుతో చర్చించారు  ఆ తర్వాత  నియోజకవర్గ అభివృద్దిపై   బహిరంగ  చర్చ విషయంలో జూపల్లి  కృష్ణారావు , హర్షవర్ధన్ రెడ్డి  వర్గాల  మధ్య  బహిరంగ  సవాళ్లు  చోటు  చేసుకున్నాయి.

99
jupally krishnarao

jupally krishnarao

కొంతకాలంగా  జూపల్లి  కృష్ణారావు  పార్టీ మారుతారని ప్రచారం సాగుతుంది.  గత ఏడాది  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో  జూపల్లి  కృష్ణారావు  భేటీ అయ్యారు.  నిన్న  కొత్తగూడెంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి  జూపల్లి  కృష్ణారావు కూడా హాజరయ్యారు. దీంతో  జూపల్లి  కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను  బీఆర్ఎస్ నాయకత్వం  వేటేసింది.

About the Author

NL
narsimha lode
 
1st TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(2.0 ov)3/0
SLSL
-
Day 1 - Session 1
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
Result
ARACARAC
114/1
RDCRDC
112/6
Arabian Aces beat Royal Desert Champions by 9 wickets
Schedule ›
5th T10 • ABDT10
Result
UNTUNT
126/6
UABUAB
101/4
United Tigers won by 25 runs
Schedule ›
4th T10 • ABDT10
Result
YASLYASL
117/4
EEEE
115/4
Yas Lions beat Emirates Eagles by 6 wickets
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
10th T10 • ABDT10
UABUAB
Tue, 10 Nov, 2026
EEEE
09:30 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Fri, 13 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Cold Wave Alert: తెలంగాణపై చలి పంజా.. ఉన్నట్టుండి రాత్రి ఉష్ణోగ్రతలు డౌన్... వింటర్ కేర్ టిప్స్ ఇవే
Recommended image2
Telangana: పేదలకు తెలంగాణ ప్ర‌భుత్వం దీపావళి కానుక.. కొత్త పింఛ‌న్లు
Recommended image3
Telangana's Ladakh: ఇది తెలంగాణ లడఖ్.. ఈ సరికొత్త టూరిస్ట్ స్పాట్ అందాలు చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved